• Home » Cyber attack

Cyber attack

Cyber security Alert: ప్రభుత్వం హెచ్చరిక..ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని సూచన..

Cyber security Alert: ప్రభుత్వం హెచ్చరిక..ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని సూచన..

ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.

Hyderabad: అమ్మో.. రూ.86 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అమ్మో.. రూ.86 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

రెండు నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లతో మోసం చేసి, నగరానికి చెందిన వృద్ధుడి వద్ద నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.86 లక్షలు కొట్టేశారు. నగరంలోని యూసఫ్‏గూడలో నివసిస్తున్న 64 ఏళ్ల బాధితుడు ఏప్రిల్‌, మే నెలల్లో ట్రేడింగ్‌ నుంచి అధిక రాబడి వస్తుందన్న సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మి రెండు వేర్వేరు యాప్‌లలో దశల వారీగా రూ.86 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు.

Cyber Crime Prevention: సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

Cyber Crime Prevention: సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

సైబర్‌ నేరగాళ్లు విసురుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Cyber fraud: ఏపీకే ఫైల్స్‌ పంపి సైబర్‌ మోసం.. రూ.1.43 లక్షలు గోవిందా..

Cyber fraud: ఏపీకే ఫైల్స్‌ పంపి సైబర్‌ మోసం.. రూ.1.43 లక్షలు గోవిందా..

ఏపీకే ఫైల్స్‌ పంపిన నేరగాళ్లు మొబైల్‌ను హ్యాక్‌ చేసి వృద్ధుడి ఖాతా నుంచి రూ.1.43 లక్షలు కొల్లగొట్టారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్‏నగర్‌కు చెందిన 56 ఏళ్ల వృద్ధుడు తన వాచ్‌మన్‌కు సూపర్‌ మనీ యాప్‌ ద్వారా రూ.1200 పంపారు. ఆ డబ్బు అతడికి అందలేదు.

Hyderabad: ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ.. రూ.57.43 లక్షలు కొల్లగొట్టేశారు

Hyderabad: ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ.. రూ.57.43 లక్షలు కొల్లగొట్టేశారు

ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఓ వృద్ధురాలిని నమ్మించి రూ.57.43లక్షలను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Cyber Scam: హైదరాబాద్‌లో అతిపెద్ద సైబర్ మోసం.. స్టాక్ బ్రోకింగ్ పేరిట టోకరా

Cyber Scam: హైదరాబాద్‌లో అతిపెద్ద సైబర్ మోసం.. స్టాక్ బ్రోకింగ్ పేరిట టోకరా

స్టాక్ బ్రోకింగ్ పేరిట మహిళా వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Hyderabad: ఇదోరకం మోసం.. సోదరుడు అరెస్ట్‌ అయ్యాడని చెప్పి..

Hyderabad: ఇదోరకం మోసం.. సోదరుడు అరెస్ట్‌ అయ్యాడని చెప్పి..

కతార్‌లో ఉంటున్న మీ సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, వెంటనే డబ్బు పంపాలని ఓ మహిళను భయపెట్టిన సైబర్‌ నేరగాడు ఆమె నుంచి రూ. 2లక్షలు కాజేశాడు. మెహిదీపట్నం ప్రాంతం లో ఉంటున్న మహిళ (38) సోదరుడు కతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

CERT-In: పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ

CERT-In: పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ

వివిధ దేశాల వారి 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీకైన నేపథ్యంలో భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎస్‌ఈఆర్‌టీ కీలక సూచనలు చేసింది. తక్షణం యూజర్లు తమ లాగిన్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. పాత పాస్‌వర్డ్స్ స్థానంలో స్ట్రాంగ్‌గా ఉన్న వాటిని క్రియేట్ చేసుకోవాలని సూచించింది.

Hyderabad: నీకు డైమండ్‌ రింగ్‌ పంపుతున్నా..

Hyderabad: నీకు డైమండ్‌ రింగ్‌ పంపుతున్నా..

యూకే నుంచి డైమండ్‌ రింగ్‌, బంగారం, ఖరీదైన దుస్తులు పంపుతున్నానంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.2.48 లక్షలు కొల్లగొట్టారు.

Account Hacked: మీ అకౌంట్ హ్యాక్ అయిందా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..

Account Hacked: మీ అకౌంట్ హ్యాక్ అయిందా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..

ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వృద్ధితో పాటు మోసాల రేటు కూడా వేగంగా పెరుగుతోంది. ఆన్‎లైన్ సేవల వాడకంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ మోసాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మీ అకౌంట్ హ్యాక్ అయిందా (Account Hacked) లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి