Home » Crime News
తండ్రి మీదున్న పిచ్చిప్రేమతో ఓ కూతురు చేసిన పని స్థానికులను కన్నీరుపెట్టిస్తోంది. తండ్రి మరణం తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మృతదేహంతో నాలుగేళ్లుగా కలిసి జీవిస్తోంది. ఈ విషాదకర ఘటన ముంబయిలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితుల్లో ఒకరైన చేతన్ చౌధరి.. కేతన్‌ను లోహగఢ్ కోట నుంచి కిందకు తోసేస్తుండగా తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
విజయవాడ సచివాలయం ఉద్యోగుల నిరసనలో మృతిచెందిన సీఐ అలీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానాస్పద, అసహజ స్థితిలో సీఐ మరణించారని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
హరియాణాలోని ఫరీదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
సైబరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. స్థానికుల నుంచి రూ.16 కోట్లకు పైగా వసూలు చేసి పరారైంది.
ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తున్న కార్మికులకు ఒక్కసారిగా మహిళ మృతదేహం కనబడడంతో షాక్ అయ్యారు. బెంగళూరులోని సంపిగెహళ్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ మహిళను భర్తే చంపి పాతిపెట్టాడు. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
‘నీకు ఇప్పుడు 18 ఏళ్లు. పెళ్లి చేసుకోవడానికి చట్ట ప్రకారం 21 ఏళ్లు నిండాలి. అప్పటి వరకూ ఆగు’ అని చెప్పడమే ఆ తండ్రి పాలిట శాపమైంది.
నాగాలాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద కల్తీ మద్యం సేవించి 19 మంది మృతి చెందారు.
గురుగ్రామ్‌లోని ఐఐఎల్ఎమ్ యూనివర్సిటీ వెలుపల విద్యార్థుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొందరు థార్ కార్‌లో వచ్చి విద్యార్థులపై దాడికి దిగినట్టు తెలుస్తోంది.