Home » Crime News
జార్ఘండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కడప నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దసరా పండగ సందర్భంగా ఇంటికి వచ్చి తిరిగి జువెనైల్ హోంకు వెళ్లడానికి ఓ బాలుడు నిరాకరించాడు. తల్లితో కలిసి బోరున విలపించాడు. అయితే, ఎందుకని ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్ర శివారు ఖమ్మం - వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడనున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
దుండగులను ప్రొఫెషనల్ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజ్ సిబ్బందిని సైతం విచారించినట్లు తెలిపారు. ఈనెల 10న గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.
ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు కొందరు మహిళలు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో తాజాగా సంచలనం రేపుతోంది.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇళ్ల్లలో పని చేస్తూ తల్లి జీవనం సాగిస్తుంటే, జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన కుమారుడు డబ్బు కోసం నిత్యం ఆమెను వేధించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక మరో ఇద్దరితో కలిసి అతడిని గొంతు నులిమి హత్య చేసింది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 2019 నాటి గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన అశోక్‌కి వెంకటేశ్వర్లుతో అనుకోకుండా పరిచయం అయింది. మాటామాట కలవడంతో ఆపై ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.తామిద్దరం స్వలింగ సంపర్కులమని తెలియడంతో వీరిద్దరూ అశ్లీల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసినప్పుడల్లా వెంకటేశ్వర్లు కొంత డబ్బు ఇవ్వగా.. అతని వద్ద బాగా డబ్బులున్నాయని అశోక్ గ్రహించాడు.ఏదో ఒకటి చేసి డబ్బులన్నీ లాక్కోవాలని.. ఏం చేయాలనీ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..