Home » Cricket news
శ్రీలంకతో రెండో టెస్టును కూడా భారత్ ఆశాజనకంగా ప్రారంభించింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కళ్ (117) మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఆదివారం తొలి రోజు ఆటలోనే శతకంతో...
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు పరాభవానికి ఆతిథ్య ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ రెండో టెస్టులో కంగారూలు ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం...
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా ఏకైక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు భారత్ జట్టును ప్రకటించినప్పుడు వైస్ కెప్టెన్ విషయంలో మార్పు జరిగింది. అయితే..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేశాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీ్‌సలో భారత్ క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. మరోవైపు ఈ విజయం భారత్‌కు...
ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం మొదలైన రెండో టెస్ట్‌లో పేసర్లు వికెట్ల వేట సాగించారు...
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్‌లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మోయిసెస్ హెన్రిక్స్.. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో హెన్రిక్ అందరినీ ఆకట్టుకున్నాడు.
22 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.
టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు.