Share News

బీసీసీఐ గుర్తింపు ఉంది: చాముండి

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:44 AM

బోర్డు అనుమతి, గుర్తింపుతోనే టీజీ20 లీగ్‌ను హెచ్‌సీఏ నిర్వహిస్తోందని బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు ...

బీసీసీఐ గుర్తింపు ఉంది: చాముండి

బోర్డు అనుమతి, గుర్తింపుతోనే టీజీ20 లీగ్‌ను హెచ్‌సీఏ నిర్వహిస్తోందని బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు వి.చాముండేశ్వర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, క్రికెటర్లు, ఫ్రాంచైజీ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా సూచనల మేరకు, ఆయన మాటగా ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...

Updated Date - Jun 22 , 2026 | 05:44 AM