Home » Child abuse
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, భద్రతకు సంబంధించిన కేసులను సంబంధిత దర్యాప్తు సంస్థలకు నివేదించేందుకు మెటా అంగీకరించింది.
పదిహేనేళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో జరిగింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ వివాదంపై మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి వివరణ పంపింది. ఆ నివేదికను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.
సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఇటీవల దేశంలో అమానవీయ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది మనుషుల వికృత చేష్టలు చూస్తే.. ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సంతోషంగా ఆడుకుంటున్న బాలుడిపై వ్యక్తి దారుణంగా దాడి చేశాడు.
బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్న బాలిక పట్ల కన్నతండ్రి మూర్ఖంగా ప్రవర్తించాడు. అకారణంగా ఆమెను దండించాడు. భార్య అడ్డుపడినా పదే పదే చిన్నారి బిగ్గరగా రోదిస్తున్నా ఆమె ముఖంపై కాలుతో తన్నాడు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు
వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఏడో తరగతి బాలికను బలవంతంగా పెళ్లి చేశారు. తనను కాపాడమంటూ పాఠశాల టీచర్లను వేడుకున్న బాలికను బాలసదన్‌కు తరలించారు.
France Sexual Abuse: పవిత్ర వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించాడు ఫ్రాన్స్‌కు చెందిన ఓ డాక్టర్. నమ్మి తన వద్దకు పేషెంట్లను వారికే తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా నీచానికి తెగబడ్డాడు. ఏకంగా 299 మందిపై అత్యాచారం చేశాడా దుర్మార్గుడు.