• Home » Chennai News

Chennai News

Chennai News: పగబట్టిన ప్రేమోన్మాదం.. విద్యార్థిని దారుణ హత్య

Chennai News: పగబట్టిన ప్రేమోన్మాదం.. విద్యార్థిని దారుణ హత్య

తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా రామేశ్వరంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్‌-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

TVK Vijay: టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

TVK Vijay: టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కార్యకర్తలకు క్యూ ఆర్‌ కోడ్‌తో ఉన్న గుర్తింపు కార్టులను అందజేయాలని ఆ పార్టీ నాయత్వం నిర్ణయించింది. ఈమేరకు 1,02,103 మందికి క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను జిల్లా నేతలకు అందజేశారు.

CM Stalin: ఏం చేస్తారో తెలియదు.. కోవైలో అన్నీ గెలవాల్సిందే..

CM Stalin: ఏం చేస్తారో తెలియదు.. కోవైలో అన్నీ గెలవాల్సిందే..

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్‌చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు.

Chennai News: వివాహం జరిగి రెండున్నర నెలలే... కానీ 8 నెలల గర్భం..

Chennai News: వివాహం జరిగి రెండున్నర నెలలే... కానీ 8 నెలల గర్భం..

ఆమెకు వివాహం జరిగి కేవలం రెండున్నర నెలలో అయినా.. 8 నెలల గర్భం ఉండడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. తమకు పెళ్లి జరిగి కేవలం రెండున్నర నెలలే అవుతోందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Fish: జాలరి వలలో చిక్కిన అరుదైన చేప

Fish: జాలరి వలలో చిక్కిన అరుదైన చేప

జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం జిల్లా పాంబన్‌ ఉత్తర తీరం నుంచి మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు.

Chennai News: అల్ప పీడనం ఎఫెక్ట్.. చేపలవేటపై నిషేధం

Chennai News: అల్ప పీడనం ఎఫెక్ట్.. చేపలవేటపై నిషేధం

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్‌ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 22 నుంచి భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 22 నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.

Diabetes: మధుమేహ బాధితులకు నేత్రపరీక్ష తప్పనిసరి

Diabetes: మధుమేహ బాధితులకు నేత్రపరీక్ష తప్పనిసరి

అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ సౌందరి అన్నారు.

Chennai News: బిస్కెట్ల రూపంలో గంజాయి తరలింపు..

Chennai News: బిస్కెట్ల రూపంలో గంజాయి తరలింపు..

గంజాయిని బిస్కెట్ల రూపంలోకి మార్చి పోలీసు కళ్లుగప్పి విక్రయాలు చేపడుతున్న 42యేళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ఎస్టేట్‌ సమీపంలో తనిఖీలు చేస్తు న్న పోలీసులు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను ఆపి ఆమె బ్యాగు తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి