Share News

Kacheguda Express: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‏కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:46 AM

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

Kacheguda Express: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‏కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

చెన్నై: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు(Kacheguda Express Train)కు జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... నాగర్‌కోయిల్‌ నుంచి తెలంగాణా రాష్ట్రం కాచిగూడ(Kacheguda, Telangana State)కు వెళ్లే (నెం.16354) రైలుకు డిసెంబరు 13వ తేది నుంచి,


nani3.2.jpg

కాచిగూడ నుంచి నాగర్‌కోయిల్‌ వెళ్లే (నెం.16353) రైలుకు ఈ డిసెంబరు 14వ తేది నుంచి ‘లింక్‌ హాఫ్‌మాన్‌ బుచ్‌ (ఎల్‌హెచ్‌బీ) బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఇవి సాధారణ బోగీల కన్నా ఎక్కువ మంది ప్రయాణికుల సామర్ధ్యంలో పాటు ప్రమాదాల సమయంలో సురక్షితంగా ఉంటాయి.


nani3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 11:46 AM