Share News

Gold and Silver Rates Today: స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:53 AM

భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 22న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..

Gold and Silver Rates Today: స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today

బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 22న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 30, 570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 690కి చేరింది (live gold rates).


ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 30, 720కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 19, 840కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 570కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1, 19, 690కి చేరింది (Gold price in Hyderabad). వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం (gold market updates).


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • విజయవాడలో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • ఢిల్లీలో రూ. 1, 30, 720, రూ. 1, 19, 840

  • ముంబైలో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • వడోదరలో రూ. 1, 30, 620, రూ. 1, 19, 740

  • కోల్‌కతాలో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • చెన్నైలో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • బెంగళూరులో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • కేరళలో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690

  • పుణెలో రూ. 1, 30, 570, రూ. 1, 19, 690


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 1, 81, 900

  • విజయవాడలో రూ. 1, 81, 900

  • ఢిల్లీలో రూ. 1, 63, 900

  • చెన్నైలో రూ. 1, 81, 900

  • కోల్‌కతాలో రూ. 1, 63, 900

  • కేరళలో రూ. 1, 81, 900

  • ముంబైలో రూ. 1, 63, 900

  • బెంగళూరులో రూ. 1, 63, 900

  • వడోదరలో రూ. 1, 63, 900

  • అహ్మదాబాద్‌లో రూ. 1, 63, 900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం

Updated Date - Oct 22 , 2025 | 06:53 AM