• Home » Chennai News

Chennai News

Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్ష సూచన

Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Leopard: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. అక్కడ చిరుత సంచారం ఉంది..

Leopard: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. అక్కడ చిరుత సంచారం ఉంది..

ఆ ఏరియాలో చిరుతపులి సంచారం ఉందని, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు తెలుపుతున్నారు. కడలూరు సమీపం అరిసిపెరియంకుప్పం ప్రాంతంలో నయినార్‌ అనే రైతుకు చెందిన పొలంలో చిరుత కాలిముద్రలను గుర్తించారు.

Chennai News: మీరు కొడైకెనాల్‌కు వెళ్తున్నారా.. అయితే ముందు ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి..

Chennai News: మీరు కొడైకెనాల్‌కు వెళ్తున్నారా.. అయితే ముందు ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి..

తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో వాహనాల ప్రవేశ రుసుమును రాష్ట్రప్రభుత్వం పెంచింది. బస్సులకు ప్రవేశ రుసుము రూ.250 వసూలుచేస్తుండగా రూ.300లకు పెరిగింది. అలాగే మిగిలిన వాహనాలకు కూడా పెంచారు.

Rains: 9వతేదీ వరకు తేలికపాటి వర్షాలు..

Rains: 9వతేదీ వరకు తేలికపాటి వర్షాలు..

ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కేరళ తీరం వెంబడి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Blue Dragon Fish: కాశిమేడు తీరంలో ‘బ్లూ డ్రాగన్‌’ చేపలు

Blue Dragon Fish: కాశిమేడు తీరంలో ‘బ్లూ డ్రాగన్‌’ చేపలు

తమిళనాడు రాష్ట్రంలోని కాశిమేడు తీరంలో బ్లూ డ్రాగన్‌ చేపలు పెద్దఎద్దున కనిపించాయి. అయితే.. వీటిని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో సముద్రం వద్దకు వచ్చారు. కాగా.. ఈ చేపల వల్ల హాని ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sankranti Gift: 8న సీఎం చేతులమీదుగా సంక్రాంతి గిఫ్ట్‌..

Sankranti Gift: 8న సీఎం చేతులమీదుగా సంక్రాంతి గిఫ్ట్‌..

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే గిప్ట్ ఈనెల 8వ తేదీ నుంచి అందించనున్నారు. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్‌, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.

Chennai News: హెల్మెట్‌ ఉన్న వారికి వెండి నాణేలు..

Chennai News: హెల్మెట్‌ ఉన్న వారికి వెండి నాణేలు..

హెల్మెట్‌ ఉన్న వారికి పొలీసులు వెండి నాణేలు అందజేశారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో వివరిస్తూ వెండి నాణేలను అందజేశారు. తంజావూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.

Udayanidhi Stalin: బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి

Udayanidhi Stalin: బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి

మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.

Student: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

Student: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయిన మెరైన్‌ ఇంజనీర్‌.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లొంగదీసుకున్నట్లు సమాచారం. కాగా.. పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్ట్‌ చేశారు.

New Year: న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌ .. మల్లెపూలు కిలో రూ.3,000

New Year: న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌ .. మల్లెపూలు కిలో రూ.3,000

మల్లెపూలు కిలో రూ.3 వేలంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్పిందేమరి. నూతన సంవత్సరం మల్లె రైతులను, వ్యాపారులకు ఆదుకుందని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నైతోపాటు ముఖ్య పట్టణాల్లో కిలో మల్లెపూలు రూ. 2,500 నుంచి రూ. 2 వేల వరకు విక్రయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి