Home » ChatGPT
ఓపెన్ ఏఐ షేర్ల విక్రయం ద్వారా సంస్థ ఉద్యోగులు కోట్లకు పడగలెత్తినట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. సంస్థ స్టాక్ మార్కెట్‌లో కాలుపెట్టకముందే ఉద్యోగులకు ఈ స్థాయిలో లాభాలు రావడం అరుదైన ఘటన అని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
కోడి ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేసింది. నూటికి నూరు శాతం గుడ్డే ముందు అని చెబుతోంది. కోడి పుట్టుక గురించి అద్భుతంగా వివరిస్తోంది.
పెంటగాన్‌తో చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా రక్షణ శాఖలో ఓపెన్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించనున్నారు.
ఇటీవల కెనడాలోని ఓ స్కూల్లో కాల్పులకు తెగబడి చిన్నారులను పొట్టనపెట్టుకున్న నిందితురాలి అనుమానాస్పద చాట్స్ గతేడాదే తమ దృష్టికి వచ్చాయని ఓపెన్ ఏఐ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే, ఆమెతో ముప్పు అంతగా లేదని భావించి పోలీసులను అప్రమత్తం చేయలేదని వెల్లడించింది.
అమెరికాకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. డిన్నర్ డేట్‌లో చాట్‌జీపీటీ కారణంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చాట్‌జీపీటీ ప్రియుడి గుట్టు రట్టు చేసింది.
ఏఐ చాట్‌బాట్ ఇచ్చే వైద్య సలహాలను గుడ్డిగా నమ్మి చిక్కుల్లో పడ్డ ఓ పేషెంట్ గురించి ఎయిమ్స్ వైద్యురాలు ఒకరు తెలిపారు. చాట్‌బాట్స్ ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆధునిక ప్రపంచంలో ఏఐ చాట్‌బాట్‌లు మానవ జీవితాన్ని వేగవంతం చేశాయి. రాయడం, నేర్చుకోవడం, ఏదైనా విషయాలను వేగంగా వెతకడంలో ఎంతో సాయపడతాయి. అయితే.. ప్రతీ దానికీ వాటినే ఫాలో అవడం మంచిది కాదు. అలా.. ఏఐ చాట్‌బాట్‌ను ఎప్పుడూ అడగకూడని కొన్ని అంశాలపై ప్రత్యేక కథనం.. మీ కోసం...
ఇటీవల ఓపెన్ ఏఐ సంస్థ లాంఛ్ చేసిన ఏఐ ఆధారిత అట్లాస్ బ్రౌజర్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇందులోని టాప్ 5 ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
చాట్‌జీపీటీ సాయంతో సూసైడ్ నోట్ రాయించుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలో వెలుగు చూసింది. చాట్‌జీపీటీ స్వతంత్రంగా ఓ కౌన్సిలర్‌గా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని యువతి తల్లి ఆరోపించింది.
చాట్‌జీపీటీ అంటే కేవలం చాట్‌బాట్ మాత్రమే కాదు. ఇది ఒక రెస్పాన్సిబుల్ టూల్. మనం దీన్ని సరిగ్గా వాడితే, ఇది మనకు బెస్ట్ ఫ్రెండ్‌లా హెల్ప్ చేస్తుంది. కానీ, రాంగ్‌గా వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అవేంటో ఇక్కడ చూద్దాం.