• Home » Chandrababu

Chandrababu

PM Modi - Amaravati: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

PM Modi - Amaravati: అమరావతి పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా.

Chandrababu Naidu: ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

Chandrababu Naidu: ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

ఈ - ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Chandrababu Naidu: 'గత 7 నెలల్లో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం'

Chandrababu Naidu: 'గత 7 నెలల్లో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం'

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందించే దిశగా అడుగులు వేస్తూ, దేనికైనా ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు.

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో పీవీ నరసింహరావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు చక్రం తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని ఆయన పేర్కొన్నారు.

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జాలతోపాటు అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.

Chandrababu : సంఘ సంస్కర్త గురు కనకదాస

Chandrababu : సంఘ సంస్కర్త గురు కనకదాస

కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త గురు కనకదాస గొప్ప సంఘ సంస్కర్త అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.

జలాలపై జాలీగా.. ఆకాశమే హద్దుగా

జలాలపై జాలీగా.. ఆకాశమే హద్దుగా

పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్‌ సర్వీ్‌సకు శుక్రవారం నిర్వహించిన సెమీ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

Chandrababu : ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌

Chandrababu : ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌

ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలన్నింటికీ తగిన విధంగా కరెంటు అందజేస్తా. అందుకోసం రూ.5,409 కోట్లతో ఏడు సబ్‌ స్టేషన్లను ప్రారంభించా... 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశా, 10 ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ప్రారంభించా. ఏడాదిలోపు వాటిని పూర్తిచేసి అందరికీ విద్యుత్‌ అందజేస్తా..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

YS Sharmila: సైకోలను ఇరగదీయండి

YS Sharmila: సైకోలను ఇరగదీయండి

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి పై తాను గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని

Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి