Home » Businesss
ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడిదారుల కోసం రెండు సరికొత్త వాల్యూ-బేస్డ్ ఈక్విటీ ఫండ్లను ప్రవేశపెట్టింది. ఇవి దీర్ఘకాలిక సంపద సృష్టి, పదవీ విరమణ ప్రణాళిక తోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తాయి.
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అలానే వెండి ధర కూడా పెరిగింది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే...
వెండి ధరలు ఇటీవల తగ్గడంతో కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, సరైన సమాచారం లేకుండా వెండి కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంది. అందుకే వెండి స్వచ్ఛత, హాల్‌మార్క్, గ్రేడ్‌లు, తయారీ ఛార్జీలు వంటి ముఖ్యమైన విషయాలు ముందే తెలుసుకోవడం చాలా అవసరం.
చుక్కలనంటిన బంగారం ధరలు గత ఐదు రోజులుగా దిగివస్తున్నాయి. అదే తీరుని కనబరుస్తూ ఇవాళ కూడా ధరల సరళి కొనసాగుతోంది. అయితే, నిన్నలాగే ఈ మధ్యాహ్నానికి ధరల్లో కొంత మేర రికవరీ కనిపిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త రికార్డులతో ఉప్పెనలా దూసుకుపోయింది. పెట్టుబడిదారుల ఉత్సాహం మధ్య సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక గరిష్టాలను తాకాయి. అంతేకాదు, అదే స్థాయిలో నిలబడ్డాయి.
విదేశాలకు వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు కొనుక్కొని తెచ్చుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. భారత్ తో పోలిస్తే విదేశాల్లో బంగారం క్వాలిటీగా ఉంటుందని, ధర తక్కువకు వస్తుందని ఇలా చేస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.
నేడు సిల్వర్ ఈటీఎఫ్‌లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ఉదయం లోయర్ సర్క్యూట్‌లను తాకిన తర్వాత, మధ్యాహ్న సమయానికి కొనుగోలు మద్దతు లభించడంతో కొన్ని ఈటీఎఫ్‌లు 10% వరకు రికవరీ అయ్యాయి.
పెట్టుబడిదారులకు ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లోని అగ్రగామి 50 క్వాలిటీ కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. నిన్న (ఆదివారం ఫిబ్రవరి 1) బడ్జెట్ తర్వాత భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కోలుకున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.