Share News

Silver Price Hikes: బాబోయ్.. అక్షరాలా రూ. 2.54 లక్షలకు చేరిన వెండి ధర..

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:09 PM

ఓవైపు బంగారం.. మరోవైపు వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. తగ్గినట్లే తగ్గి.. రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల కంటే వెండి ధరలు హడలెత్తిస్తున్నాయి. సిల్వర్ ప్రైజ్.. రోజూ సర్‌ప్రైజ్ ఇస్తోంది.

Silver Price Hikes: బాబోయ్.. అక్షరాలా రూ. 2.54 లక్షలకు చేరిన వెండి ధర..
Silver Price Hikes

Silver Price Hikes Today: ఓవైపు బంగారం.. మరోవైపు వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. తగ్గినట్లే తగ్గి.. రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల కంటే వెండి ధరలు హడలెత్తిస్తున్నాయి. సిల్వర్ ప్రైజ్.. రోజూ సర్‌ప్రైజ్ ఇస్తోంది. ఒక్క రోజులోనే రూ. 6 వేలకు పైగా పెరిగి కేజీ వెండి ధర.. ప్రస్తుతం రూ. 2.40 లక్షలకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దేశీయ మార్కెట్‌లో వెండి గ్రాముకు రూ. 6 పెరిగింది. కేజీకి రూ. 6000 పెరిగింది.


తాజాగా పెరిగిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

  • చెన్నై - 2,54,000

  • ముంబై - 2,40,000

  • ఢిల్లీ - 2,40,000

  • కోల్‌కతా - 2,40,000

  • బెంగళూరు - 2,40,000

  • హైదరాబాద్ - 2,54,000

  • అమరావతి - 2,54,000

  • విజయవాడ - 2,54,000

  • విశాఖపట్నం - 2,54,000


  • గుంటూరు - 2,54,000

  • నెల్లూరు - 2,54,000

  • కాకినాడ - 2,54,000

  • తిరుపతి - 2,54,000

  • కడప - 2,54,000

  • అనంతపురం - 2,54,000

  • వరంగల్ - 2,54,000

  • నిజామాబాద్ - 2,54,000

  • ఖమ్మం - 2,54,000

  • రాజమండ్రి - 2,54,000

  • కేరళ - 2,54,000

  • పూణే - 2,40,000

  • వడోదర - 2,40,000

  • అహ్మదాబాద్ - 2,40,000

  • జైపూర్ - 2,40,000

  • లక్నో - 2,40,000

  • కోయంబత్తూర్ - 2,54,000


  • మధురై - 2,54,000

  • పాట్నా - 2,40,000

  • నాగ్‌పూర్ - 2,40,000

  • చండీగఢ్ - 2,40,000

  • సూరత్ - 2,40,000

  • భువనేశ్వర్ - 2,54,000

  • మంగళూరు - 2,40,000

  • నాసిక్ - 2,40,000

  • మైసూర్ - 2,40,000

  • సేలం - 2,54,000

  • తిరుచ్చి - 2,54,000

  • అయోధ్య - 2,40,000

  • కటక్ - 2,54,000

  • దావణగెరె - 2,40,000

  • బళ్లారి - 2,40,000

  • నోయిడా - 2,40,000

  • వెల్లూరు - 2,54,000


గమనిక: దేశంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్స్ ప్రభావంతో నిరంతరం మారుతూ ఉంటాయి. ఒకసారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ ఉంటాయి. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి కరెన్సీ విలువ పెరుగుదల, తగ్గుదలపైనా ఈ ధరలు ఆధారపడి ఉంటాయి.


Also Read:

Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి

Updated Date - Dec 26 , 2025 | 05:33 PM