Today Gold and Silver Prices: రికార్డు స్థాయిలో పసిడి, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే?
ABN , Publish Date - Dec 26 , 2025 | 07:38 AM
ఇటీవల ప్రతిరోజూ గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. కానీ.. సోమవారం నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. త్వరలో పండుగ సీజన్ కావడంతో పసిడి ధరలు ఇలా పెరిగిపోవడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంతకాలంగా పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. పసిడికి పోటీగా వెండి ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా.. అని సామాన్యులు ప్రతిరోజూ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 07:30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,930గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,050కి చేరింది. కేజీ వెండి ధర రూ.2,26,270 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం (24, 22 క్యారెట్) ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నై: రూ.1,39,870 రూ.1,28,210
ముంబై: రూ.1,39,260; రూ.1,27,660
న్యూఢిల్లీ: రూ.1,39,410; రూ.1,27,810
బెంగళూరు: రూ.1,39,260; రూ.,128,210
హైదరాబాద్: రూ.1,39,260; రూ.1,27,660
విజయవాడ: రూ.1,39,260; రూ.1,27,660
కేరళ: రూ.1,39,260; రూ.1,27,660
పుణె: రూ.1,39,260; రూ.1,27,660
వడోదరా:రూ.1,39,310 ; రూ.1,27,710
అహ్మదాబాద్: రూ.1,39,310 ; రూ.1,28,1,27,710
కోల్‌కతా: ₹1,39,260; ₹1,27,660
పలు ప్రముఖ నగరాల్లో వెండి(కిలో) రేట్ల వివరాలిలా..
చెన్నై: రూ.2,45,100
ముంబై: రూ.2,33,100
న్యూఢిల్లీ: రూ.2,34,100
కోల్‌కతా: రూ.2,34,100
బెంగళూరు: రూ.2,34,100
హైదరాబాద్: రూ.2,45,100
విజయవాడ: రూ.2,45,100
కేరళ: రూ.2,45,100
పుణె: రూ.2,33,100
అహ్మదాబాద్: రూ.2,34,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.