Home » Businesss
వచ్చే ఏడాది (2027) అక్టోబరు నుంచి ‘భారత్ ఎన్‌క్యాప్ 2.0’ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలతోనే ముగిశాయి.
గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91 తన సేవల విస్తరణ కోసం 40 కొత్త ఏటీఆర్ 72-600 టర్బో-ప్రాప్ విమానాలకు గురువారం ఆర్డరు ఇచ్చింది.
అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా తన కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తోంది. తాజాగా కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సంస్థ హగ్గింగ్ ఫేస్‌ను 1,293 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.22 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది.
హైదరాబాద్ ఫార్మా రంగం లో మరో టేకోవర్ చోటు చేసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రాఘవ లైఫ్ సైన్సెస్ కు చెందిన యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ), ఇంటర్మీడియట్స్ వ్యాపారాన్ని ఆర్‌పీజీ గ్రూప్ కొనుగోలు చేస్తోంది.
పాత ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ను కొత్త హార్డ్‌వేర్ కొనకుండానే క్లౌడ్ పీసీగా మార్చుకునే సేవను జియో తీసుకొచ్చింది. ‘జియోపీసీ’తో తక్కువ ఖర్చుతో పాత కంప్యూటర్‌ను మరింత కాలం ఉపయోగించుకోవచ్చు.
ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేర్లతో తీసుకొచ్చిన ఈ పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
విమాన ప్రయాణికులపై మరోసారి ఇంధన భారం పడే అవకాశం కనిపిస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే ఏటీఎఫ్ ధరను చమురు సంస్థలు 5.46 శాతం మేర పెంచడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 పెంచాయి.
జీ మీడియా, వినోద చానెళ్ల వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులన్నీ కరిగిపోయి ప్రస్తుతానికి మిగిలింది రూ.6.5 కోట్లేనని.. తన నివాసంలో కొంత భాగాన్ని అద్దెకివ్వడం ద్వారా లభించే ఆదాయంపైనే బతుకుతున్నానని ఆయన తెలిపారు.