Home » Business news
ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ వినియోగించేవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి (సెప్టెంబర్ 15, 2025) నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లిమిట్స్‌లో కీలక మార్పులను తీసుకొచ్చింది.
ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈరోజు (సెప్టెంబర్ 15, 2025) లాస్ట్ డేట్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, వాట్సాప్‌లో సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి రాబోతుంది. సెప్టెంబర్ 15తో ప్రారంభమయ్యే వారంలో పెట్టుబడిదారుల కోసం ఐదు కొత్త ఐపీఓలు సహా మరో11 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు రెడీ అయ్యాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 14న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 13న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత కరెన్సీ విలువ మరింతగా పతనమైంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో రూ.88.44కు చేరుకుంది.