• Home » BudgetDay

BudgetDay

ఫోన్ ట్యాపింగ్ కేసు.. దోషులను జైలుకు పంపాలి: ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. దోషులను జైలుకు పంపాలి: ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.

వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసేలా కేంద్ర బడ్జెట్: పవన్ కల్యాణ్

వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసేలా కేంద్ర బడ్జెట్: పవన్ కల్యాణ్

ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

వికసిత్ భారత్ దిశగా బ్యాలెన్స్‌డ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు

వికసిత్ భారత్ దిశగా బ్యాలెన్స్‌డ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు

2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు..

బడ్జెట్‌ 2026: దంపతులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ట్యాక్స్ ఫైలింగ్‌పై కీలక ప్రకటన..?

బడ్జెట్‌ 2026: దంపతులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ట్యాక్స్ ఫైలింగ్‌పై కీలక ప్రకటన..?

మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లో దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం..

ABN Live: ఏపీ బడ్జెట్..

ABN Live: ఏపీ బడ్జెట్..

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి.

Finance Minister.. మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

Finance Minister.. మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీలో ఈ నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాఖలవారీ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Nellore : రైతాంగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్‌

Nellore : రైతాంగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్‌

నెల్లూరులో సీపీఎం, సీఐటీయూ నేతలు బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు (ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో) జరుగుతున్నాయి.

 Ram Mohan Naidu : బడ్జెట్‌పై బాబు ప్రభావం

Ram Mohan Naidu : బడ్జెట్‌పై బాబు ప్రభావం

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉందని పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి