• Home » BRICS Summit

BRICS Summit

బ్రిక్స్‌ కూటమి మాత్రమే కాదు.. పరిష్కారాల వ్యవస్థ: ప్రధాని మోదీ

బ్రిక్స్‌ కూటమి మాత్రమే కాదు.. పరిష్కారాల వ్యవస్థ: ప్రధాని మోదీ

బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బ్రిక్స్ కూటమి చివరి రోజు ఆయన మాట్లాడారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

బ్రిక్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు.

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.

ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో వైరల్..

ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో వైరల్..

న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండో రోజు ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. బ్రిక్స్ దేశాల నేతలు తీసుకున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మోదీ ఇచ్చిన బ్రిక్స్ విందుకు జిన్‌పింగ్ ఎందుకు వెళ్లలేదు.. అసలు కారణం ఇదేనా..

మోదీ ఇచ్చిన బ్రిక్స్ విందుకు జిన్‌పింగ్ ఎందుకు వెళ్లలేదు.. అసలు కారణం ఇదేనా..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఈ విందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు పలు దేశాల నేతలు హాజరయ్యారు.

రెండో రోజుకు 'బ్రిక్స్‌'.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికిన మోదీ.!

రెండో రోజుకు 'బ్రిక్స్‌'.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికిన మోదీ.!

ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని మరింత బలంగా వినిపించే దిశగా భారత్‌ మరో కీలక అడుగు వేసింది. ఢిల్లీలో భారత్‌ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు రెండో రోజుకు చేరుకుంది.

మలేషియా పీఎం నోట.. కిషోర్ కుమార్ పాట.. బ్రిక్స్ వేదికపై అన్వర్ ఇబ్రహీం సందడి..

మలేషియా పీఎం నోట.. కిషోర్ కుమార్ పాట.. బ్రిక్స్ వేదికపై అన్వర్ ఇబ్రహీం సందడి..

అంతర్జాతీయ దౌత్య సమావేశాలకు భిన్నంగా బ్రిక్స్-2026 గాలా డిన్నర్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ పాడిన ఓ సూపర్‌హిట్ పాటను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఆలపించారు.

బ్రిక్స్ వేదికగా ముగిసిన మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ..

బ్రిక్స్ వేదికగా ముగిసిన మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ ముగిసింది. బ్రిక్స్ సదస్సు వేదికగా ఇరుదేశాల అగ్రనేతలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సరిహద్దు ఒప్పందాలు, వాణిజ్యం, పర్యాటకం, వ్యాపారం, సాంస్కృతిక బదిలీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ కూటమి

పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ కూటమి

18వ బ్రిక్స్ కూటమి 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026'లో తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరుల ప్రాణాలను తీసిన భయంకరమైన ఉగ్రదాడిని ముక్తకంఠంతో నిరసించింది.

బ్రిక్స్‌ ప్రతినిధులకు ‘ఇండియా ఫ్రెండ్‌షిప్‌ మెనూ’

బ్రిక్స్‌ ప్రతినిధులకు ‘ఇండియా ఫ్రెండ్‌షిప్‌ మెనూ’

బ్రిక్స్‌ సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలు, ప్రతినిధులకు భారతీయ ఆహార సంస్కృతిని పరిచయం చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. నల్లి నిహారి నుంచి కమలం ఆకారంలోని మిఠాయిల వరకు వివిధ రకాల వంటకాలను ఇందులో చేర్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి