• Home » Bombay High Court

Bombay High Court

రూ.15 వేల కోట్ల కట్టేసినా మాల్యాపై కేసు ఆగదు.. ఈడీ కీలక వ్యాఖ్యలు..

రూ.15 వేల కోట్ల కట్టేసినా మాల్యాపై కేసు ఆగదు.. ఈడీ కీలక వ్యాఖ్యలు..

వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన బాంబే కోర్టు

పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన బాంబే కోర్టు

ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఈ రోజు(మంగళవారం)ఉత్తర్వులు జారీ చేసింది.

నాన్‌వెజ్ టీ తాగుతున్నట్లు క్రికెటర్లకు తెలుసా?.. ఎంసీఏపై బాంబే హైకోర్టు ఆగ్రహం

నాన్‌వెజ్ టీ తాగుతున్నట్లు క్రికెటర్లకు తెలుసా?.. ఎంసీఏపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఐదు రెస్టారంట్ల లైసెన్సులను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంగళవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది.

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. 2013లో నమోదైన లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.

ఇథనాల్‌ పెట్రోల్‌పై దుష్ప్రచారం.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ఇథనాల్‌ పెట్రోల్‌పై దుష్ప్రచారం.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

మీ శాలరీ కంటే మీ భర్త జీతం తక్కువ.. మహిళకు షాకిచ్చిన కోర్టు

మీ శాలరీ కంటే మీ భర్త జీతం తక్కువ.. మహిళకు షాకిచ్చిన కోర్టు

విడాకుల కేసుకు సంబంధించి మధ్యంతర జీవన భృతి కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా కొట్టేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు

ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. మెయిల్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు.

ఇదే చివరి ఛాన్స్! విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు వార్నింగ్

ఇదే చివరి ఛాన్స్! విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు వార్నింగ్

భారత్‌కు వస్తారో? రారో? స్పష్టం చేయాలని వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే చివరి ఛాన్స్ అని తేల్చి చెప్పింది.

POCSO Act judgment: మైనర్లపై లైంగిక దాడి.. అలా చేసినా అత్యాచారమే.. బాంబే హైకోర్టు తీర్పు..

POCSO Act judgment: మైనర్లపై లైంగిక దాడి.. అలా చేసినా అత్యాచారమే.. బాంబే హైకోర్టు తీర్పు..

మైనర్లపై లైంగిక దాడి విషయంలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తాజాగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బాధితులు మైనర్లు అయినప్పుడు స్వల్ప పెనెట్రేషన్ కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి