• Home » Bihar Elections 2025

Bihar Elections 2025

Bihar Elections: విభజన రాజకీయాలు, నకిలీ జాతీయవాదం.. ఎన్డీయేపై ప్రియాంక విమర్శలు

Bihar Elections: విభజన రాజకీయాలు, నకిలీ జాతీయవాదం.. ఎన్డీయేపై ప్రియాంక విమర్శలు

దేశాభివృద్ధిలో బిహార్ పాత్ర ఎంతో ఉందని, కానీ బిహార్‌లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రియాంక గాంధీ అన్నారు. బిహార్ పాలకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

Bihar Elections: మరో ఛాన్స్ ఇవ్వండి.. నితీష్ వీడియో సందేశం

Bihar Elections: మరో ఛాన్స్ ఇవ్వండి.. నితీష్ వీడియో సందేశం

రాష్ట్రీయ జనతాదళ్‌పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని నితీష్ చెప్పారు.

Bihar Elections: కోటి ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. బిహార్ ఎన్డీయే మేనిఫెస్టో విడుదల

Bihar Elections: కోటి ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. బిహార్ ఎన్డీయే మేనిఫెస్టో విడుదల

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ముఖ్యమంత్రి, జనతాదళ్ నేత నితీష్ కుమార్ శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.

Bihar Assembly Elections: ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదా.. బిహార్‌లో ఒవైసీ ప్రచారం షురూ

Bihar Assembly Elections: ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదా.. బిహార్‌లో ఒవైసీ ప్రచారం షురూ

బీజేపీపై మైనారిటీల్లో ఉన్న భయాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయని, అయితే ఈ పార్టీలు బీజేపీని అడ్డుకోలేవని ఒవైసీ అన్నారు.

Tejashwi Yadav: హెలికాప్టర్ నుంచి బాటిల్ విసిరేసిన తేజస్వి.. విమర్శల వెల్లువ

Tejashwi Yadav: హెలికాప్టర్ నుంచి బాటిల్ విసిరేసిన తేజస్వి.. విమర్శల వెల్లువ

తేజస్వి యాదవ్ చర్యపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. నేతలే పరిశుభ్రతను పట్టించుకోకుంటే పర్యావరణం పట్ల పౌరులు జాగ్రత్తలు తీసుకుంటారని ఎలా అనుకోగలం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.

Rahul vs BJP: ఓట్ల కోసం ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు... రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

Rahul vs BJP: ఓట్ల కోసం ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు... రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

మహాగట్‌బంధన్ తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు.

Bihar Elections: నితీష్ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది: రాహుల్

Bihar Elections: నితీష్ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది: రాహుల్

బిహార్‌లో సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం లేవని, కేవలం ముగ్గురు నలుగురు బీజేపీ నేతలు రిమోట్ కంట్రోల్‌ను తమ చేతుల్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా

Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా

బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ప్రధానమంత్రి చేస్తున్న కృషిని అమిత్‌షా ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ను భారతరత్నతో గౌరవించారని అన్నారు. దేశ ప్రజాస్వామిక, సామాజిక వృద్ధిలో బిహార్ కృషికి ఇది సరైన గుర్తింపని అన్నారు.

Bihar Elections: తప్పుడు ఉద్యోగ వాగ్దానాలతో యువతను ఫూల్స్ చేస్తున్నారు: నితీష్ మండిపాటు

Bihar Elections: తప్పుడు ఉద్యోగ వాగ్దానాలతో యువతను ఫూల్స్ చేస్తున్నారు: నితీష్ మండిపాటు

బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. మేనిఫెస్టో మొదట్లోనే ఈ హామీ చోటుచేసుకుంది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి