• Home » Bhimavaram

Bhimavaram

Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదు!

Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదు!

రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.

Pawan Kalyna: పవన్ కల్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే..!

Pawan Kalyna: పవన్ కల్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే..!

Pawan Kalyan to contest from Bhimavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేతలు పవన్ కల్యాణ్ పోటీపై కీలక సమాచారం అందిస్తున్నారు. పవన్ పోటీ దాదాపు ఖరారైంది.

Pawan Kalyan: హెలీకాప్టర్ ల్యాండింగ్ కు నిరాకరణ.. హైకోర్టుకు వెళ్లాలని పవన్ నిర్ణయం..

Pawan Kalyan: హెలీకాప్టర్ ల్యాండింగ్ కు నిరాకరణ.. హైకోర్టుకు వెళ్లాలని పవన్ నిర్ణయం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అయితే.. ఆయన ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.

Janasena: పవన్ కళ్యాణ్  భీమవరం పర్యటన వాయిదా

Janasena: పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

హెలికాప్టర్ ల్యాండింగ్‌కి అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి తెలిపారు.

Andhra Pradesh: కోడి పందాల బరిలో కొట్లాట.. రెండు వర్గాల మధ్య దాడులు..

Andhra Pradesh: కోడి పందాల బరిలో కొట్లాట.. రెండు వర్గాల మధ్య దాడులు..

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

Bhimavaram: ఎంపీ రఘురామ ఇంటి ఎదుట బీభత్సం.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదుతో పరార్..

భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. ఇంటి ఎందుట పార్క్ చేసి

CM JAGAN : డిసెంబర్ 8న భీమవరంలో  సీఎం జగన్ పర్యటన

CM JAGAN : డిసెంబర్ 8న భీమవరంలో సీఎం జగన్ పర్యటన

డిసెంబర్ 8వ తేదీన భీమవరం ( Bhimavaram ) లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం టూర్ షెడ్యూల్ ఖరారయింది.

Pawan Kalyan: పవన్ చెప్పకపోయినా రఘురామ చెప్పేశారు.. జనసేనలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

Pawan Kalyan: పవన్ చెప్పకపోయినా రఘురామ చెప్పేశారు.. జనసేనలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ మళ్లీ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గతంలో అదే స్థానం నుంచి పవన్‌కళ్యాణ్‌ పోటీ చేశారు. తెలుగుదేశం మూడోస్థానంలో నిలిచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లను కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం తప్పదని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.

West Godavari Dist.: ‘ఒక్క క్షణం కూడా జగన్‌లా బతకాలని లేదు’

West Godavari Dist.: ‘ఒక్క క్షణం కూడా జగన్‌లా బతకాలని లేదు’

ప.గో.జిల్లా: ఒక్క క్షణం కూడా సీఎం జగన్‌లా బతకాలని తమకు లేదని పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు అన్నారు. భీమవరం ఎమ్మెల్యేకు ఒక బాధ ఉందని, పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఆయన పేరు రాలేదనే బాధ ఉందన్నారు.

YSRCP Vs Janasena : వైఎస్ జగన్.. చెవులు రిక్కించు విను.. నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు.. పవన్ కీలక వ్యాఖ్యలు

YSRCP Vs Janasena : వైఎస్ జగన్.. చెవులు రిక్కించు విను.. నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు.. పవన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత జీవితాలపై రచ్చ రచ్చ అవుతోంది..!. అధికార పార్టీ నేతలను ఒకటంటే ప్రతిపక్షాలు అంతకుమించి అనడం.. దానికి కౌంటర్లు రావడం గతం వారం, పదిరోజులుగా పరిపాటిగానే వస్తోంది. ఇటీవల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy).. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లతో (Pawan kalyan Marriages) పాటు వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి