Home » Bengaluru
Bengaluru: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి సదరు యువకుడు పరారయ్యాడు. అతడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
Bengaluru: బెంగళూరు మెట్రో స్టేషన్‌లో తోటి ప్రయాణీకులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా లవర్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. అందరి కళ్లెదుటే రెచ్చిపోయి మరీ ఎంత బరితెగించి ప్రవర్తించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Video Viral: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ పార్క్ బయట బైక్‌పై ఓ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో వారితో పలువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో యువతితో దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Karnataka Home Minister G Parameshwara: శుక్రవారం అర్థరాత్రి వీధిలో వెళుతున్న ఇద్దరు యువతులపై గుర్తు తెలియన ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారి వెంట పడి వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్ణాటకలోని చిక్కమగళూరులో వ్యక్తి తన అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి, చివరగా తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లిన విషయంపై ఊర్లో మాటలు పెరగడం, కూతురు పాఠశాలలో ప్రశ్నలు ఎదుర్కొవడం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు
రాకేష్ భార్యను చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ కోసిన శరీర భాగాలను ఓ సూట్ కేసులో కుక్కాడు. సూట్ కేసు బరువుగా ఉందని చెప్పి అక్కడే పడేశాడు. తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు రంగంలోకి రాకేష్‌ను వెతికి పట్టుకున్నారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు.
బెంగళూరులో ప్రీస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇద్దరు రౌడీషీటర్లు వ్యాపారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రిని ఓ పథకం ప్రకారం ముగ్గులోకి దింపింది ఓ టీచర్. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసింది. ఆ క్రమంలో కొంత నగదు ఇస్తానంటూ ఒప్పందం కుదిరింది. కానీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ మాత్రం ఆగలేదు. దీంతో సదరు బాధితుడిగా మారిన వ్యక్తి.. తన ఫ్యామిలీని మరో రాష్ట్రానికి తీసుకు వెళ్లాడు. దీంతో తన కుమార్తె స్టడీ సర్టిఫికేట్ కోసం స్కుల్‌కు వెళ్లాడు.
Bengaluru: పిల్లలను స్కూల్లో దించడానికి వచ్చే రాకేష్‌తో ఆమె పరిచయం పెంచుకుంది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కలిసి తిరగటం మొదలెట్టారు. ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడేవారు. ఓ రోజు శ్రీదేవి ఇచ్చిన షాక్‌కు రాకేష్ మతి పోయింది.
రుణం తిరస్కరించడమేనన్న కారణంతో, ఓ వ్యక్తి తన ముఠాతో బ్యాంకు లాకర్లలో ఉన్న రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు. పోలీసుల దర్యాప్తుతో ఆ బంగారం స్వాధీనం అయింది