Home » BCCI
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై భారత క్రికెట్ బోర్డు మరోమారు స్పందించింది. ముమ్మాటికీ తప్పు వాళ్లదేనని స్పష్టం చేసింది. ఇంతకీ బీసీసీఐ ఏం చెప్పిందంటే..
గతంలో ముంబై వేదికగా భారత్ జట్టు టీ 20 కప్ గెలుచుకుందని.. ఆ సమయంలో పరేడ్ నిర్వహించామని.. ఆ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐలో చక్రం తిప్పుతున్నారో మాజీ జర్నలిస్ట్. ఇకపై బోర్డులో ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని తెలుస్తోంది. మరి.. ఎవరాయన? బోర్డు ప్రెసిడెంట్ స్థాయికి ఎలా ఎదిగారు? అనేది ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్-2025 ఫైనల్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కప్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ బోర్డు అనవసరంగా తొందర పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాస్త అటు ఇటైనా బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే కామెంట్స్ వినిపించాయి. ఇది తప్పు అంటూ కొందరు బోర్డును ఏకిపారేశారు. అయితే అవే నోళ్లు ఇప్పుడు బీసీసీఐని మెచ్చుకుంటున్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మిన వాళ్ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడని మరోసారు నిరూపితమైంది. ఒక తెలుగోడి కోసం హిట్‌మ్యాన్ చేసిన పోరాటమే దీనికి ఉదాహరణ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు రోహిత్ ఏం చేశాడంటే..
అసలే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరో షాక్ తగిలింది. అతడి వేతనంలో కోత విధించింది బీసీసీఐ. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సన్రైజర్స్ చేతుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. 42 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ జట్టు.. క్వాలిఫయర్ కష్టాలు కొనితెచ్చుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ త్వరలో మొదలవనుంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య జరిగే ఈ పోరును చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్పై అప్డేట్ వచ్చేసింది.