India ODI T20 Squads: వన్డే, టీ20 స్క్వాడ్‌లను ప్రకటించిన బీసీసీఐ.. ఎవరెవరు ఉన్నారంటే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 06:03 PM
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా జట్టు మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ శనివారం స్క్వాడ్‌లను ప్రకటించింది.
భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా జట్టు మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ శనివారం స్క్వాడ్‌లను ప్రకటించింది. ఈ ఏడాది భారత టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న శుభ్‌మన్ గిల్‌కు వన్డేల్లోనూ కెప్టెన్‌గా అవకాశం కల్పించింది.
భారత్ వన్డే జట్టు స్క్వాడ్
శుభమన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, నితీష్‌కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్.
భారత్ టీ20 జట్టు స్క్వాడ్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్‌కుమార్‌రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజూ శామ్సన్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
ఇవి కూడా చదవండి
హ్యాపీగా ఉండాలంటే షారుఖ్ చెప్పిన సీక్రెట్ ఫాలో అవ్వాల్సిందే..
టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. తెలుగు వ్యక్తి మృతి