• Home » BCCI

BCCI

రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్

రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నుంచి జెర్సీ అడిగి తీసుకున్న సందర్భాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ అనంతరం రోహిత్ నుంచి బట్లర్ జెర్సీ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్?

టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్?

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఒప్పందాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతడి స్థానంలో అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!

భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత పురుషుల క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న ర్యాన్ టెన్ డస్కటే తన పదవికి రాజీనామా చేశారు.

విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం: సునీల్ గావస్కర్

విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం: సునీల్ గావస్కర్

భారత జట్టు విదేశాల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.

అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు.. టీమిండియాలో స్థానం శాశ్వతమేనా?

అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు.. టీమిండియాలో స్థానం శాశ్వతమేనా?

విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీ20 జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్యాటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

గంభీర్‌ను తప్పించండి అంటూ వార్తలు.. కోచ్ పదవిపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ

గంభీర్‌ను తప్పించండి అంటూ వార్తలు.. కోచ్ పదవిపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ

గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌ను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.

ఎలా ఆడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: సంజు శాంసన్

ఎలా ఆడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: సంజు శాంసన్

భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగానే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి