Home » Bank Employees
బ్యాంకు వినియోగదారులకు అతి ముఖ్యమైన వార్త. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. అయితే ఆదివారం (సెప్టెంబర్ 27) బ్యాంకులు పని చేస్తాయి.
రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనితో పాటు ఇతర కీలక డిమాండ్ల...
దేశవ్యాప్తంగా ఈనెల 27న సమ్మె నిర్వహిస్తామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూదే ఈ సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రకటించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి 14మంది ఉద్యోగుల సస్పెన్షన్, రిమూవల్‌పై హైకోర్టు స్టే మంజూరు చేసింది.సమగ్ర విచారణ పూర్తయ్యేవరకు వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని బ్యాంకు సీఈవోకు ఉత్తర్వులు జారీచేసింది.
నకిలీ ఆధార్, పాన్‌కార్డులతో ఓ ఉద్యోగి బ్యాంక్‌కు టోకరా వేశాడు. రూ.16.5 లక్షల అప్పు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. కంచన్‌బాగ్‌లోని ఎస్‌బీఐలో 2023 నవంబర్‌లో ఉప్పల్ హబ్సిగూడ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ తన ఆధార్, పాన్‌కార్డు, మూడు నెలల పేస్లిప్‌లను బ్యాంక్ అధికారులకు అందించి పర్సనల్ ఎక్స్‌ప్రెస్ లోన్ కింద రూ.16.50లక్షల రుణం పొందాడు.
ఆ బ్యాంక్ కొన్ని పనుల కోసం ఏఐని వాడదామని డిసైడ్ అయింది. అయితే, ఏఐని వాడేముందు దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం క్యాథరిన్‌తో పాటు మరికొంతమందిని ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీమ్‌లో భాగం చేసింది.
దేశంలో అత్యంత విశ్వసనీయంగా భావించబడే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐలో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ అనేక మంది ఖాతాదారుల కోట్ల రూపాయలను నుంచి కాజేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.
ప్రతి నెలలో మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకు సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి రానున్న జులై నెలలో ఎన్ని రోజులు సెలవులు (Bank Holidays July 2025) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెలలో బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ముందే జూలైలో బ్యాంకులు ఎప్పుడు బంద్ (Bank Holidays July 2025) ఉంటాయి, ఎప్పుడు పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సెలవు రోజుల్లో బ్యాంకులకు వెళితే మాత్రం ఇబ్బందులు పడతారు.