Share News

11న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:15 AM

బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనితో పాటు ఇతర కీలక డిమాండ్ల...

11న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనితో పాటు ఇతర కీలక డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్టు ఏడు బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎ్‌ఫబీయూ) ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమ్మెని నివారించకపోతే దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిలిచి పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 05:15 AM