Home » Bank account
బ్యాంకు ఖాతాల నామినీలకు సంబంధించి నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఖాతాదారులు ఇకపై గరిష్ఠంగా నలుగురిని తమ అకౌంట్ నామినీలుగా పేర్కొనవచ్చు.
చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో అక్టోబర్ 4 నుంచి సంచలన మార్పులు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. దీని ద్వారా చెక్‌లు ఇకపై గంటల్లోనే క్లియర్ అవుతాయి.
దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పుంజుకుంటున్నాయ్. ఈ క్రమంలో వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా తీసుకుని వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలో సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త శక్తి రంజన్ దాస్, అతని కార్యాలయాలపై జరిగిన దాడుల్లో భారీగా నగదు, ఆభరణాలు, కార్లు లభ్యమయ్యాయి.
రాజధాని కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చింది. అయితే ఆ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు, నియమాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ముఖం చాటేశారు.
ఇటీవల తమిళనాడులో హిందీ భాష వివాదం గురించి విన్నాం. కానీ ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కూడా అలాంటి వివాదం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
10 ఏళ్లు పై బడిన పిల్లల భవిష్యత్ కోసం ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 10 ఏళ్లు నిండిన మైనర్లు కూడా తమ పేరు మీద బ్యాంకు ఖాతా తెరవొచ్చని తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో ఓ లేడీ బ్యాంకు మేనేజర్ మోసానికి పాల్పడింది. పక్కాప్లాన్‌తో పని ముగించింది. కానీ, సినిమా వేరు, జీవితం వేరు కాబట్టి.. పాపం పండి అడ్డంగా బుక్కయింది.
చెక్కులపై బ్లాక్ పెన్నుతో రాయడం నిషేధమని ఆర్బీఐ చెప్పిందా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఏంటి, అధికారులు ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న కంపెనీలకు ఇచ్చే రుణాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చైర్మన్ సీ శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు.