Home » Bangladesh Cricketers
బంగ్లాదేశ్ తరఫున వంద టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వందో టెస్టులో సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్లను కొడుతోందని, జట్టులో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలను ఆధారరహితమని ఖండించింది.
బంగ్లాదేశ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన రద్దు కానుంది.
జింబాబ్వే, బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది
Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
Champions Trophy 2025: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను దించేశాడో బంగ్లాదేశ్ బ్యాటర్. అచ్చం బన్నీలాగే తగ్గేదేలే అంటూ స్టైల్, స్వాగ్తో సెలబ్రేట్ చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు పోటాపోటీగా బరిలోకి దిగాయి. అయితే, రెండు జట్లలోనూ ఈ సారి కీలక ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నారు.
భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్‌ని ఉంచారు. అంతేకాకుండా టీ 20ల్లో భారత్ అత్యధిక స్కోర్ సాధించింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు బంగ్లా ముందు భారీ స్కోరు ఉంచింది.
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓడి షాక్ తిన్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. రావల్పండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఇరు జట్లకూ ఫైన్ విధించింది.
ప్రముఖ బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారుడు, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదయింది.