• Home » Bandi Sanjay

Bandi Sanjay

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను పాటిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

ఆమె మైనర్‌ కాదు.. మేజర్‌!

ఆమె మైనర్‌ కాదు.. మేజర్‌!

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌(23) తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు.

బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

బండి భగీరథ్ కేసుపై సీఎం సీరియస్.. తక్షణమే విచారణకు ఆదేశం

బండి భగీరథ్ కేసుపై సీఎం సీరియస్.. తక్షణమే విచారణకు ఆదేశం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు.

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు..  వేదికపై కంటతడి పెట్టిన బండి సంజయ్

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వేదికపై కంటతడి పెట్టిన బండి సంజయ్

జై శ్రీరామ్‌ నినాదంతోనే గడీలను బద్దలుకొట్టామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జై శ్రీరామ్‌ నినాదంతోనే పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చామని, అదే నినాదంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

సమాధానం చెప్పలేకే దాడులు.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

సమాధానం చెప్పలేకే దాడులు.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం, వాహనాలపై బీజేపీ శ్రేణుల దాడులను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పట్టపగలు గూండాల్లా వచ్చి.. వాహనాలు, ఆఫీసుపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కారుపై బీజేపీ నేతల దాడి.. కరీంనగర్‌లో ఉద్రిక్తత

ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కారుపై బీజేపీ నేతల దాడి.. కరీంనగర్‌లో ఉద్రిక్తత

కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి