• Home » Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్

Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్

Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి.

Metta Saikumar: బండి సంజయ్‌తో కుమ్మక్కయి కాంగ్రెస్‌ను విమర్శిస్తవా?

Metta Saikumar: బండి సంజయ్‌తో కుమ్మక్కయి కాంగ్రెస్‌ను విమర్శిస్తవా?

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.. కేంద్ర మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో కుమ్మక్కు అయి.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ మత్స్య కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆరోపించారు.

Bandi Sanjay: రాహుల్‌.. సమాధానం చెప్పు ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది?

Bandi Sanjay: రాహుల్‌.. సమాధానం చెప్పు ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది?

‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. రాహుల్‌ గాంధీకి ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా..?’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

BJP: హామీల అమలెప్పుడు?

BJP: హామీల అమలెప్పుడు?

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన డిక్లరేషన్లు.. ఆరు గ్యారెంటీలు.. 400 హామీలు ఏమయ్యాయి..? ఎన్నికల ముందు మీరు స్వయంగా ప్రకటించిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు తులం బంగారం, 17 పంటలకు బోనస్‌ ఎప్పుడు ఇస్తారు..?

Bandi Sanjay: టీటీడీకి, వక్ఫ్‌ భూములకు తేడా తెలియని అజ్ఞాని

Bandi Sanjay: టీటీడీకి, వక్ఫ్‌ భూములకు తేడా తెలియని అజ్ఞాని

అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. టీటీడీకి, వక్ఫ్‌ భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ అని విమర్శించారు.

Bandi Sanjay: 6 గ్యారంటీల అమలుపై పాదయాత్ర చేయండి

Bandi Sanjay: 6 గ్యారంటీల అమలుపై పాదయాత్ర చేయండి

ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి నమ్మితే.. ఆ అంశాన్ని వివరిస్తూ పాదయాత్ర చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

MP Arvind: కాంగ్రెస్ కమీషన్ల సంస్కృతిని కొనసాగిస్తోంది.. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

MP Arvind: కాంగ్రెస్ కమీషన్ల సంస్కృతిని కొనసాగిస్తోంది.. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా ఒక్క ప్రాజెక్టు లేదని ఎంపీ అరవింద్ విమర్శించారు. పాదయాత్ర చేస్తే.. జనంతో కేటీఆర్ తన్నులు తింటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దిగజార్చారని మండిపడ్డారు.పదేళ్లు కళ్లు నెత్తికి ఎక్కి పాలించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

Bandi Sanjay: కేటీఆర్‌ పాదయాత్రపై బండి సంజయ్ రియాక్షన్

Bandi Sanjay: కేటీఆర్‌ పాదయాత్రపై బండి సంజయ్ రియాక్షన్

Telangana: మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర వార్తలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్‌తో పాటు ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి. ‘‘మేం పాదయాత్ర చేస్తే దాడులు చేశారు. ముందు కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మను’’ అంటూ

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతాం

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతాం

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు హామీలను అమలు చేసేంత వరకు ఆ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని బీజేపీ నాయకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: కేసీఆర్‌ కుటుంబంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్‌ కుటుంబంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

‘‘ఫామ్ హౌస్‌లో దావతులు పెట్టడానికి సిగ్గుండాలి. దసరాకి దావతులు చేసుకుంటారు... దీపావళికి ఎవరైనా దావతులు చేసుకుంటారా. దీపావళికి దావతులు కాదు.. లక్ష్మీ పూజలు చేసుకోవాలి’’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి