• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

జగన్‌ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారో: అచ్చెన్న

జగన్‌ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారో: అచ్చెన్న

ఇచ్చిన హామీలు అమలు చేయలేని వైసీపీ అధినేత జగన్‌... పాదయాత్ర పేరిట ఏ మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తాడో చెప్పాలి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు: అచ్చెన్న

అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు: అచ్చెన్న

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

రోత రాతల్ని సహించేది లేదు: మంత్రి అచ్చెన్న

రోత రాతల్ని సహించేది లేదు: మంత్రి అచ్చెన్న

అదేపనిగా ప్రభుత్వంపై, కూటమి పార్టీలపై రోత రాతలు రాస్తే సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన ధరల్లేక కుదేలైన మామిడి రైతుల పరిస్థితులను పరిశీలించారు.

Minster Atchannaidu: ఆహార భద్రత కల్పించేలా పరిశోధనలు

Minster Atchannaidu: ఆహార భద్రత కల్పించేలా పరిశోధనలు

రైతులకు పెట్టుబడులు తగ్గేలా, అధిక దిగుబడులిచ్చే వండగాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు.

Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక

Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక

తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్‌ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది.

Minister Atchannaidu:  జగన్ ప్రభుత్వంలో డిసీసీబీల్లో భారీగా అవినీతి

Minister Atchannaidu: జగన్ ప్రభుత్వంలో డిసీసీబీల్లో భారీగా అవినీతి

డిసీసీబీల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా సంఘాలను కంప్యూటరీకరణ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జూన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీలపై విచారణ చేయాలని ఆదేశించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌ శుభాకాంక్షలు

బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌ శుభాకాంక్షలు

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రజాసేవ, కళాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాలకృష్ణ విజయాన్ని ప్రశంసించారు.

వెటర్నరీ వెహికల్స్ కొనుగోలులో వైసీపీ భారీ అవినీతి

వెటర్నరీ వెహికల్స్ కొనుగోలులో వైసీపీ భారీ అవినీతి

వెటర్నరీ అంబులెన్సుల కోనుగోళ్లలో గత వైసీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. 14వ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశంపై కూన రవికుమార్, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడారు.

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవకతవకలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవమన్నారు.

Minister Atchannaidu: అసెంబ్లీ సాక్షిగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అచ్చెన్న

Minister Atchannaidu: అసెంబ్లీ సాక్షిగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అచ్చెన్న

ఆయిల్ పామ్ పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయిల్ పామ్‌ పంటకు ప్రధానంగా స్పింక్లర్లు, డ్రిప్ కావాలని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో స్పింక్లర్లు, డ్రిప్ ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి