• Home » Assam

Assam

Love Triangle: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు హోటల్ రూంలోకి వెళ్లాక షాకింగ్ సీన్

Love Triangle: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు హోటల్ రూంలోకి వెళ్లాక షాకింగ్ సీన్

‘ప్రేమ’ అనేది ఎంతో పవిత్రమైంది. అదృష్టం ఉంటే తప్ప ఇది అందరికీ దక్కదు. కానీ.. ప్రస్తుత తరంలోని కొందరు యువతీ యువకులు దీనిని భ్రష్టు పట్టించేశారు. తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం ప్రేమ నాటకాలు ఆడుతున్నారు. ‘ప్రే’మించుకున్నామా.. ‘మ’రచిపోయామా అన్నట్టుగా యువత తయారైంది.

Narendra Modi: రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన..వీటితో ఉపాధి కూడా

Narendra Modi: రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన..వీటితో ఉపాధి కూడా

అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.

Himata Biswa Sarma: అసోం యాత్రలో రాహుల్‌ను పోలిన వ్యక్తి.. సీఎం సంచలన అభియోగం

Himata Biswa Sarma: అసోం యాత్రలో రాహుల్‌ను పోలిన వ్యక్తి.. సీఎం సంచలన అభియోగం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఆయనను పోలిన వ్యక్తిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్‌ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పారు.

Himanta sarma: రాహుల్‌ను అరెస్టు చేస్తాం...ఎప్పుడంటే

Himanta sarma: రాహుల్‌ను అరెస్టు చేస్తాం...ఎప్పుడంటే

రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తాజాగా రాహుల్‌‌ను అరెస్టు చేసి తీరుతామన్నారు.

YS Sharmila:అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి

YS Sharmila:అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి

అస్సాం ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) డిమాండ్ చేశారు.

Rahul Gandhi: నేనేం తప్పు చేశాను.. ఆలయంలోకి అనుమతి నిరాకరణపై రాహుల్ మండిపాటు

Rahul Gandhi: నేనేం తప్పు చేశాను.. ఆలయంలోకి అనుమతి నిరాకరణపై రాహుల్ మండిపాటు

భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్‌లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు.

Congress: జైరాం రమేష్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి..వైరల్ వీడియో?

Congress: జైరాం రమేష్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి..వైరల్ వీడియో?

భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావడంతోనే అసోం సీఎం భయపడి దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసోంలోని సునీత్‌పూర్ జిల్లా జుముగురిహాట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కారుపై పలువురు వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ అంటోంది.

Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె

Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) శనివారం కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ - మియన్మార్ మధ్య కంచె వేస్తామని చెప్పారు.

Assam: రాహుల్‌పై విరుచుకుపడ్డ హిమంతా.. అవినీతిలో కాంగ్రెస్ మించినవారు లేరంటూ విసుర్లు

Assam: రాహుల్‌పై విరుచుకుపడ్డ హిమంతా.. అవినీతిలో కాంగ్రెస్ మించినవారు లేరంటూ విసుర్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ(Himanth Biswa Sarma) మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ అసోంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

Breaking News: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Breaking News: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

National: అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి