Home » Assam
అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రెండు రోజుల క్రితం గల్లంతైన అటవీశాఖ అధికారులు, సిబ్బంది కథ సుఖాంతమైంది. అధికారిక విధుల్లో భాగంగా అడవిలోకి వెళ్లిన 23 మంది అటవీ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా వరదలు అస్సాంను అతలాకుతులం చేశాయి. అయితే శనివారం నాటికి వరద ప్రభావం కాస్త తగ్గింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
అస్సాంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర సీనియర్ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిశా మహంత, కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆమె నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారీ వర్షాలకు అస్సాం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాటికి వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అసోం మంత్రివర్గం నిర్ణయించింది. అక్రమ వలసదారులు ఆధార్ పొందకుండా అడ్డుకునేందుకు మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అస్సాంలోని జోర్హాట్‌లో ఉన్న వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన ఏఎన్-32 రవాణా విమానం శనివారం ప్రమాదానికి గురైంది.
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తన మంత్రివర్గాన్ని శుక్రవారంనాడు విస్తరించారు. కొత్తగా 12 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.