• Home » Asian Games

Asian Games

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడలు -2026లో భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. నిన్న రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలోకి రాగా..తాజాగా బ్యాడ్మింటన్ విభాగంలో కూడా రెండు స్వర్ణ పతకాలు దక్కాయి.

పారా ఆసియా క్రీడలు-2026:  శీతల్ జోడీకి స్వర్ణం..

పారా ఆసియా క్రీడలు-2026: శీతల్ జోడీకి స్వర్ణం..

రా ఆసియా క్రీడలు-2026లో నాలుగో రోజూ కూడా భారత్‌ అథ్లెటిక్స్ అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన శీతల్ దేవి.. మిక్స్‌డ్ డబుల్స్‌లో తోమన్‌ కుమార్‌తో కలిసి పసిడిని పట్టింది.

పారా ఆసియా క్రీడల్లో మెరిసిన సువర్ణ.. డిస్కస్ త్రోలో స్వర్ణం..

పారా ఆసియా క్రీడల్లో మెరిసిన సువర్ణ.. డిస్కస్ త్రోలో స్వర్ణం..

పారా ఆసియా క్రీడలు 2026లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 ఈవెంట్‌లో భారత్ అథ్లెట్ సువర్ణ రాజ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విజయంతో భారత పతకాల పట్టికలో ఇది 15వ స్వర్ణం నమోదైంది.

దుమ్మురేపిన అథ్లెట్లు

దుమ్మురేపిన అథ్లెట్లు

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. బుధవారంనాటి పోటీలలో ఐదు పసిడి పతకాలు కొల్లగొట్టారు. మూడు ఆసియాడ్‌ రికార్డులతో భళా అనిపించారు. మూడో రోజు పోటీల్లో మొత్తం 27 పతకాలతో...

పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఖాతాలో 54 పతకాలు

పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఖాతాలో 54 పతకాలు

జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పారా అథ్లెట్ సిమ్రాన్ టీ12 విభాగంలో 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో స్వర్ణం పతకం సాధించింది.

ఆసియా పారా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. డిస్కస్ త్రోలో  క్లీన్‌స్వీప్!

ఆసియా పారా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. డిస్కస్ త్రోలో క్లీన్‌స్వీప్!

ఆసియా పారా క్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఫైనల్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఈవెంట్‌లో పోటీ పడిన భారత్ ఏకంగా మూడు పతకాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

తొలిరోజే తగ్గేదేలే!

తొలిరోజే తగ్గేదేలే!

పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తొలిరోజే సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కరోజే 11 పతకాలు కొల్లగొట్టారు...

పారా ఆసియా క్రీడలు: భారత్‌కు రెండు పతకాలు.. మోనా అగర్వాల్‌కు స్వర్ణం

పారా ఆసియా క్రీడలు: భారత్‌కు రెండు పతకాలు.. మోనా అగర్వాల్‌కు స్వర్ణం

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్‌ స్వర్ణ పతకం సాధించగా.. అవని లేఖరా రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాలు కేవలం అంకెలకు మాత్రమే పరిమితం కాదని, అది క్రీడా రంగంలో దేశ శక్తికి ప్రతీకని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో పతకాలు సాధించిన అథ్లెట్లను ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ప్రధాని మోదీ సన్మానించారు.

సీఎంను కలిసిన ఆసియా క్రీడల విజేతలు.. 8 పతకాలపై చంద్రబాబు అభినందనలు

సీఎంను కలిసిన ఆసియా క్రీడల విజేతలు.. 8 పతకాలపై చంద్రబాబు అభినందనలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి విజేతలుగా నిలిచిన ఏపీ క్రీడాకారులు కలిశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సీఎం అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి