• Home » AP Secretariat

AP Secretariat

CM Chandrababu: మనదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే..

CM Chandrababu: మనదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే..

జనాభా పెరుగుదలను తాను సమర్థస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నేడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవమని ఉద్ఘాటించారు. మన దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో  కేంద్రబృందం భేటీ.. ఎందుకంటే

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్రబృందం భేటీ.. ఎందుకంటే

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ఏపీ సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

CM Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Fire Accident: సచివాలయంలో  భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: ఏపీ సచివాలయంలో బారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

AP News: ఎన్టీఆర్ జిల్లాలో పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ

AP News: ఎన్టీఆర్ జిల్లాలో పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ

Pension Money: పింఛన్ సొమ్ముతో ఓ ఉద్యోగి ఉడాయించాడు. ఈ సంఘటన ఏపీలోని ఏన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఫించన్‌తో పారిపోయిన ఉద్యోగిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉద్యోగి కోసం వెతుకుతున్నారు.

AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు.

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశ మరి కాసేపట్లో ప్రారంభకానుంది. ఈ బేటిలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగు వారి సత్తాను చాటారని కొనియాడారు. క్రీడారంగంలో నితీశ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి