Home » AP High Court
Supreme Court: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
AP Government: ప్రజాగళం సందర్భంగా ‘కర్నూలులో హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది.
AP High Court: ఉత్తరాఖండ్ వేదికగా జాతీయ క్రీడలు ప్రారంభమైనాయి. అలాంటి వేళ ఏపీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
jyothi surekha: ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఆర్చర్ జ్యోతి సురేఖ స్పందించారు. ఈ ఆదేశాలు తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
తులసిబాబు పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ హైకోర్టును కోరింది.
ఏఎస్జీ హోదాలో ఆయన కేంద్రం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైకోర్టును ఆశ్రయించిన 1995 బ్యాచ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ మోసెసకు న్యాయస్థానంలో ఊరట లభించింది.
దేశంలోని అన్ని దిగువ కోర్టులు, అధికారులు సర్వోన్నత న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని హైకోర్టుస్పష్టం చేసింది.