• Home » Andhrapradesh

Andhrapradesh

Hyderabad: ఉద్యోగం రాలేదని ఊపిరి తీసుకున్నాడు..

Hyderabad: ఉద్యోగం రాలేదని ఊపిరి తీసుకున్నాడు..

ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ యువకుడు ఊపిరి తీసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలోని గంధంగూడ శ్రీనివాస్‏నగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన విరాలిలా ఉన్నాయి.

Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..

Parvathipuram: టీ తాగాలనుకోవడమే అతడు చేసిన పాపం.. 20 ఏళ్లుగా ఇంటికి దూరమై చివరికి..

Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్‌లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..

Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్

Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్

Pawan Kalyan on NREGS: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిని బయటపెట్టారు పవన్ కళ్యాణ్. ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పిఠాపురంకు జనసేనాని

పిఠాపురంకు జనసేనాని

Pawan Kalyan Pithapuram visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి పిఠాపురంకు బయలుదేరి వెళ్లారు. పిఠాపురం చిత్రాడలో జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ పాల్గొననున్నారు.

టీటీడీపై బీజేపీ ఎంపీ ఫైర్

టీటీడీపై బీజేపీ ఎంపీ ఫైర్

Telangana BJP MP TTD issue: టీటీడీ అవలంభిస్తున్న వైఖరి పట్ల తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.

MLC nomination process: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం...

MLC nomination process: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం...

MLC nomination process: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ పర్వం ముగిసింది. తెలంగాణలో ఐదుగురు అభ్యర్థులు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు స్టాపింగ్‌ రద్దు..

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు స్టాపింగ్‌ రద్దు..

బెంగళూరు ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

AP Budget 2025-26: తొలిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్.. కారణాలు

AP Budget 2025-26: తొలిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్.. కారణాలు

సంక్షేమానికి ఈసారి పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం గతంలో పోలిస్తే భారీగా కేటాయింపులు పెంచింది. దీంతో, ఈసారి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటింది.

Shivaratri: నేటి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..

Shivaratri: నేటి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది.

Janasena: జనసేన శాసన సభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయం

Janasena: జనసేన శాసన సభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయం

Janasena: జనసేన పార్టీ శాసభ సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యేలు మండలి బుద్ద ప్రసాద్, కందుల దుర్గేష్, కొణతల రామకృష్ణ తదితరులు చట్టసభల్లోని తమ అనుభవాలనువ వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి