• Home » andhrajyothy

andhrajyothy

బొమ్మల మ్యూజియం గురించి తెలుసా.. ఒకేచోట వెయ్యికిపైగా..

బొమ్మల మ్యూజియం గురించి తెలుసా.. ఒకేచోట వెయ్యికిపైగా..

వెంట్రిలాక్విజం... ఒక అరుదైన కళ. ‘మాట్లాడే బొమ్మ’గా విశేష గుర్తింపు పొందిన ఈ కళప్రస్తుతం కనుమరుగయ్యే దశలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గొప్పగొప్ప కళాకారులు... పలు ప్రదర్శనల్లో ఉపయోగించిన బొమ్మలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

నగరాన్ని తలపించే డోమ్‌ రిసార్ట్‌..

నగరాన్ని తలపించే డోమ్‌ రిసార్ట్‌..

బెర్లిన్‌ నగరానికి 60 కి.మీ దూరంలో క్రాస్నిక్‌ మున్సిపాలిటీ పరిధిలో ‘ట్రాపికల్‌ ఐలాండ్స్‌ రిసార్టు’ ఉంది. ఆరుబయట కాకుండా... ఐరన్‌ డోమ్‌లో రిసార్టు ఉండటం విశేషం. 1181 అడుగుల పొడవు, 688 అడుగుల వెడల్పుతో డోమ్‌ అత్యంత విశాలంగా ఉంటుంది.

వేలాడే రైలుకు 125 సంవత్సరాలు...

వేలాడే రైలుకు 125 సంవత్సరాలు...

నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య తెలిసిందే. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్‌ కష్టాలు మాత్రం తీరడం లేదు. అందుకే కొన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించారు. అయితే 125 ఏళ్ల క్రితమే జర్మనీలో భిన్నమైన రైలు సర్వీసును ప్రారంభించారు.

డిప్రెషన్‌ వేళ.. ఏం తినాలి

డిప్రెషన్‌ వేళ.. ఏం తినాలి

దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, పరిసరాలు, పర్యావరణం, సరైన నిద్ర, జన్యువులు, మానసిక రుగ్మతలు, పోషక లోపాలు వంటి అనేక కారణాల వల్ల మానసిక స్థితి ప్రభావితమవుతుంది. మనం తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం, పని తీరును, తద్వారా మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

బొమ్మలు కాదు... కూరగాయలే...

బొమ్మలు కాదు... కూరగాయలే...

వంద కిలోల క్యాబేజీ, వెయ్యి కిలోల గుమ్మడికాయ, భారీ క్యాలీ ఫ్లవర్‌... వాటిని అంత పెద్దగా ఎలా పండిస్తారనే సందేహం సందర్శకులకు సహజంగానే కలుగుతుంది. ఆశ్చర్యంగా, ఆసక్తిగా వాటిని చూస్తూండిపోతారెవరైనా. ఎక్కడ? ఎలా? ఎందుకు? అంటే అలస్కాకు వెళ్లాల్సిందే.

కాకతీయుల రహస్య సొరంగాలున్న నేల ఇదే..

కాకతీయుల రహస్య సొరంగాలున్న నేల ఇదే..

రాణీ రుద్రమ సైన్యం యుద్ధ తంత్రాలకు వేదిక... కాకతీయుల కోట వరకు రహస్య సొరంగాలున్న నేల... ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నెలవైన ప్రాంతం... వరంగల్‌ నగరానికి కూతవేటు దూరంలో... గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మిం చిన ‘ఏకవీర’ ఆలయం ఉంది.

ఇది తెలుసా.. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలకు కూడా ప్రత్యేక బీమా

ఇది తెలుసా.. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలకు కూడా ప్రత్యేక బీమా

ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఆరోగ్యం, ఇళ్లు, కారు, బైక్‌ ... ఇలా అన్నింటికీ బీమా చేసి ధీమాగా బతికేస్తుంటారు. అయితే బీమాలో కూడా సెలబ్రిటీల తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రిటిష్‌ నటి, గాయని సింథియా ఎరివో ఇటీవలే తన నవ్వుకు బీమా చేసి వార్తల్లో నిలిచారు.

ఈ కాజాల కథ తెలుసా మీకు..

ఈ కాజాల కథ తెలుసా మీకు..

తెల్లగా ప్రవహించే గోదావరి పాయల్లా చుట్టుకున్న కమ్మనైన ఒక మిఠాయి, కాజా! పేరుని బట్టి మొగలాయీల వంటకం అనిపిస్తుంది గానీ ఇది భారతీయ పాక సంపదలో భాగమే! ప్రాకృతంలో ఖాద్య - ఖజ్జగా మారిన ‘ఖాద్యం’ ఈ ఖాజా! కమ్మగా తినదగినదని దీని భావం! రెండున్నర వేల యేళ్ల ఆహార చరిత్రను మడతలుగా చుట్టి మధురిమలు నింపుకుంది కాజా! క్రీ.పూ. 3వ శతాబ్దిలో మౌర్యుల కాలం నుండే కాజాలు తినేవారనటానికి ఆధారాలున్నాయి.

కలల ‘సౌధం’ కట్టుకున్నారు...

కలల ‘సౌధం’ కట్టుకున్నారు...

కలల సౌధాన్ని నిర్మించుకునేందుకు కొందరు తమ జీవితాన్ని ధారపోస్తారు. ఆ కోవకు చెందిన వారే కెనడాకు చెందిన వేన్‌ ఆడన్స్‌, కేథరిన్‌ కింగ్‌ దంపతులు. సరస్సు మధ్యలో ద్వీపాన్ని తలపించేలా తేలియాడే ఇంటిని నిర్మించుకున్నారు. సదరు ‘ఫ్లోటింగ్‌ హౌజ్‌’ ప్రముఖ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది.

ఆ రాశి  వారికి ఈ వారం డబ్బే డబ్బు..

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..

ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం అధికంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిస్య పండితులు తెలుపుతున్నారు. అలాగే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారని, కష్టం వృథాకాదని తెలుపుతున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, ఒక సమాచారం ఆలోచింప చేస్తుందని తెలుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి