Home » andhrajyothy
పనీర్ ఫ్రైడ్ రైస్.. తయారీకి కావలసిన పదార్థాలు.. మొక్కజొన్న పిండి- రెండు స్పూన్లు, పనీర్ ముక్కలు - పది, అన్నం - అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్టు - స్పూను, మిరియాల పొడి - అర స్పూను.
హనీ చిల్లీ ఆలూ.. తయారీకి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు (పొట్టుతీసి ముక్కలుగా కట్‌చేసి, నూనెలో వేయించినవి).
పెళ్లి పుస్తకం’ సినిమా కోసం ఆరుద్ర రాసిన ఈ పాటలో దప్పళం గొప్పదనాన్ని కీర్తిస్తాడు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, దప్పళం కలిపి తింటే అదే అసలైన విందట.
బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంపై ఆధునిక యుగంలో తల్లులకు అనేక అపోహలు, సందేహాలున్నాయి.
తొలకరి జల్లులు పడుతుంటే.. ‘అరెరె వానా.. జడివాన..’ అంటూ మనసు ఉల్లాసంతో ఉరకలెత్తుతుంది.
ఈ వారం రాశిఫలాలు.. 2 - 8 ఆగస్టు 2026, పి.ప్రసూనా రామన్
అటికమామిడి అని కొన్ని ప్రాంతాల్లో గలిజే రుగా పిలుస్తారు. పునర్నవ అంటే ఇప్పుడం దరికీ తెలిసిన పేరు.
సముద్రంలో సంచరించే ఒక ఆశ్చర్యకరమైన, అందమైన జీవి లీఫ్ షీప్. చూడటానికి యానిమేటెడ్ క్రియేచర్‌లా కనిపిస్తుంది.
క్యారెట్ పాస్తా.. తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పాస్తా - ఒకటిన్నర కప్పు, క్యారట్ ముక్కలు - కప్పు, టమాటాలు - రెండు.
తియ్య గుమ్మడి సూప్.. తయారీకి కావలసిన పదార్థాలు: తియ్య గుమ్మడి కాయ ముక్కలు - 400 గ్రాములు, ఉల్లి ముక్కలు - కప్పు, వేయించిన గుమ్మడి గింజలు - రెండు స్పూన్లు