• Home » andhrajyothy

andhrajyothy

దుస్తుల కోసం డబ్బు వృథా నచ్చదు..

దుస్తుల కోసం డబ్బు వృథా నచ్చదు..

ఇటీవల నేనొక అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యా. అక్కడకి అడుగుపెట్టానో లేదో.. మీడియా వాళ్లంతా చుట్టిముట్టి, ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా. ఇంతలో జాన్వీ కపూర్‌ అక్కడకు వచ్చింది. అంతే... నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరుగెత్తారు అన్నారు ప్రముఖ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌. ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం...

Prostate cancer: చాపకింద నీరులా.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

Prostate cancer: చాపకింద నీరులా.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రధానంగా 70 ఏళ్లు పైబడిన ఈ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుండగా... అసలీ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అంటే ఏమిటి, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి.

అమ్మ కలను నా లక్ష్యంగా మార్చుకున్నా...

అమ్మ కలను నా లక్ష్యంగా మార్చుకున్నా...

పదేళ్ల వయసులోనే అందాల కిరీటం సాధించాలని కలలు కన్నది. అందుకు తగ్గట్టుగానే తనను తాను మార్చుకుంటూ, కఠోరమైన దీక్షతో ప్రయత్నించి ‘మిస్‌ ఇండియా’గా నిలిచింది రాజస్థానీ అమ్మాయి నందినీ గుప్తా.

ఆ ఆఫీసులో పిల్లులూ ఉద్యోగులే...

ఆ ఆఫీసులో పిల్లులూ ఉద్యోగులే...

‘ఈరోజు ఆఫీసులో ఆడిటింగ్‌ నడుస్తోంది...’, ‘క్లయింట్స్‌తో మీటింగ్‌లు ఉన్నాయి..’లాంటి మాటలు ప్రతి ఆఫీసులో మామూలే. కానీ, ‘మా ఆఫీసులో పిల్లికి పాలు తాగించాలి, ఆడించాలి’, ‘మా ఆఫీసు పిల్లి కొలీగ్స్‌ వల్ల టెన్షన్‌ అంతా హుష్‌కాకి’... ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నారా? ఆఫీసులో పిల్లులు... వినడానికే కొత్తగా ఉన్నా... జపాన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దీనిని నిజం చేసి చూపెడుతోంది.

ఈ రాకెట్లు... వానల కోసం...

ఈ రాకెట్లు... వానల కోసం...

వానలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం... యాగాలు చేయడం లాంటివి చూస్తుంటాం. అలాంటి ఒక పురాతన నమ్మకమే ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌లో ఉంది. వాళ్లు ఏం చేస్తారో తెలుసా? ఆకాశంలోకి రాకెట్లు పేల్చుతారు. మూడు రోజులపాటు ఒక పండగలా సాగే ఆ విశేషాలివి...

పిల్లల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే...

పిల్లల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే...

పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలని, ఎత్తు, బరువును చూడాలని చెబుతున్నారు. ఇంకా వారేం చెబుతున్నారంటే...

ఆహార వృథా అరికట్టలేమా..

ఆహార వృథా అరికట్టలేమా..

ఒక పెళ్లి విందులో... యాభై రకాల స్వీట్లు... ఉత్తరాది, దక్షిణాది వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలకు తోడు చైనీస్‌ రుచులు ప్రత్యేకం. ఇంకా ఛాట్‌ ఐటమ్స్‌, కట్‌ ఫ్రూట్స్‌... వివిధ ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్స్‌ మామూలే. చవులూరించే ఈ ఆహారాలన్నింటినీ రుచి చూడటం మాట అటుంచి, చూడటానికే చాలా సమయం పట్టిందన్నారు అతిథులు.

ఆ ఊరొక హరివిల్లు

ఆ ఊరొక హరివిల్లు

ఊరు ఊరంతా ఇంద్రధనస్సులా రంగురంగుల బొమ్మలతో మెరిసిపోతూ ఉంటుంది. ప్రతి ఇంటి గోడ చూడచక్కని చిత్రాలతో ముస్తాబై కనిపిస్తుంది. స్థానికులు, పర్యాటకులు ఆ గ్రామాన్ని ‘రెయిన్‌బో విలేజ్‌’ అని అంటారు. ఇంతకీ ఊరిలోని గోడలకు రంగురంగుల బొమ్మలు ఎవరు వేశారు? ఆ ఊరిని హరివిల్లుగా మార్చిందెవరు...

ఆ రాశి వారికి ఈ వారం ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి..

ఆ రాశి వారికి ఈ వారం ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి..

ఆ రాశి వారికి ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. మరో రాశి వారికి కార్యానుకూలత ఉంది. దీక్షతో శ్రమించి మంచి ఫలితం సాధిస్తారని వివరిస్తున్నారు. ఇంకా మరో రాశి వారు సంతోషకరమైన వార్త వింటారని, కష్టం ఫలిస్తుందని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..

ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది..

ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది..

ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీల్లో ఏకాగ్రత వహించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయని తెలుపుతున్నారు. ఇక.. పనులు సావకాశంగా పూర్తి చేస్తారని, కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయంటూ పండితులు తెలుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి