• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని ఎద్దేవా చేశారు.

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా

వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంత కట్టడి చేస్తున్నా వైసీపీలో రాజీనామాల జోరు తగ్గట్లేదు.

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

బీజేపీ ఓటు చోరీ చేసి ప్రజలను మోసం చేసిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు.

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

వచ్చే ఏడాది నిర్వహించే మేడారం మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మినీ జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.

గ్రామాలకు మహర్దశ.. పల్లె పండుగ 3.0 కింద రూ. 11 వేల కోట్లతో పనులు

గ్రామాలకు మహర్దశ.. పల్లె పండుగ 3.0 కింద రూ. 11 వేల కోట్లతో పనులు

పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపనుంది. ఈ నెల 29వ తేదీన పల్లె పండుగ 3.0కి శ్రీకారం చుట్టనుంది.

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడమెంటని ప్రశ్నించారు.

స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94 శాతం ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి లక్ష్యమని వ్యాఖ్యానించారు.

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

భాగ్యనగరంలోని నాలుగు కమిషనరేట్‌లలో విజయవంతంగా గణేశ్ శోభాయాత్రలు ముగిశాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఈ వేడుకకు సహకరించిన అన్ని శాఖల అధికారులను అభినందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి