Home » Andhra Pradesh
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను పునఃసమీక్షించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. కేంద్రం 2023లో చేసిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల నిర్మాణానికి ఒక్కో అడుగు వేగంగా పడుతోంది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రైల్వే బోర్డు రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినందుకు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది.
పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ .. 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం అందజేస్తామన్నారు.
పేదలకు పట్టాభిషేకంలో భాగంగా మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 30న విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు.
బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.