Home » Ananthapuram
అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తి టౌన్‌కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్‌కు చేరుకున్నారు.
రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన వలపువల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్, వైసీపీ నేత నరేంద్రరెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లిక అనే హిజ్రా రైల్వేపట్టాలపై శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆదివారం రాత్రి ఒక చిన్న వివాదం పెను విషాదానికి దారితీసింది. కేవలం బైక్ తాళం విషయంలో మొదలైన వాగ్వాదం, ఓ యువకుడి ప్రాణాలను తీసింది.
అనంతపురం నగరంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక చిన్నారిపై జరిగిన అకృత్యం, ఆపై నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
‘ఆపిల్’ అంటే హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా.
అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.