• Home » Ananthapuram

Ananthapuram

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

అనంతపురం జిల్లా ఉరవకొండలో బెట్టింగ్ యాప్‌ల మోసానికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

AP News: కలకలం రేపుతున్న చిరుతల సంచారం.. బిక్కుబిక్కుమంటూ ఆ జిల్లాల ప్రజలు..

AP News: కలకలం రేపుతున్న చిరుతల సంచారం.. బిక్కుబిక్కుమంటూ ఆ జిల్లాల ప్రజలు..

ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Corruption : ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..!

Corruption : ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..!

అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఆ అధికారి.. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఏ భవంతి వద్దకు వెళ్లినా ఆయన ‘ప్రెస్‌’ను వాడుకుంటున్నారు. ఇంతింత వసూళ్లు ఎందుకు..? అని ఎవరైనా అడిగితే.. ‘ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..’ అని చెబుతారు. నగరపాలిక టౌన ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి వసూళ్ల పర్వానికి హద్దు లేకుండాపోయిందని అంటున్నారు. నగరంలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. టౌనప్లానింగ్‌ ఉన్నతాధికారిగా వాటిపై ఆయన ...

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు.

Cyber Crimes: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు .. 72 లక్షలు స్వాహా

Cyber Crimes: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు .. 72 లక్షలు స్వాహా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

చంపేసి.. సెటిల్మెంట్‌!

చంపేసి.. సెటిల్మెంట్‌!

అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్‌ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...

STRIKE :  కొనసాగిన సత్యసాయి కార్మికుల సమ్మె

STRIKE : కొనసాగిన సత్యసాయి కార్మికుల సమ్మె

సత్యసాయి తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెలో భాగంగా ఆదివారం నా లుగో రోజు ఆత్మకూరు లోని సత్యసాయి వాటర్‌ సప్లై పంప్‌ హైస్‌ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఆర్నెల్లుగా తమకు జీతాలు ఇవ్వకుంటే కుటుంబ పోషణ ఎలా? అని ప్రశ్నించారు.ప్రబుత్వం వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Student Murder: అనంతపురం జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం..

Student Murder: అనంతపురం జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం..

జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థిని తలపై బండరాయితో మోది హత్య చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది.

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

ICDS : కేసు సరే.. చర్యలేవీ?

పోస్టు ఇప్పిస్తానంటూ అక్రమ వసూళ్లకు దిగిన అంగనవాడీ టీచర్‌పై సాక్షాత్తు ఐసీడీఎస్‌ జిల్లా అధికారులే వెనకడుగువేస్తున్నారు. పాతూరులోని ఓ అంగనవాడీ టీచర్‌ ఏకంగా రూ.2.80 లక్షలు వసూలు చేయడంపై బాధితురాలు ఇటీవల ఉన్నతాధికారులను ఆశ్రయించింది. కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఐసీడీఎస్‌ అధికారులు ...

Kakkalapally tomato market : మార్కెట్‌లో మాఫియా!

Kakkalapally tomato market : మార్కెట్‌లో మాఫియా!

కక్కలపల్లి టమోటా మార్కెట్‌..! రైతులు, వ్యాపారులు, వాహనదారులు, చిరు వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు, హమాలీలు, కూలీలు.. ఇలా ఎందరికో ఉపాధి కల్పించే చోటు. వచ్చిపోయే వారితో ఏడాదిలో ఆరు నెలలపాటు కళకళలాడుతుంటుంది. అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి సమీపంలో ఉంటున్న ఈ మార్కెట్‌లో పైకి కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది మాఫియా గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. వేరే రాషా్ట్రల వాహనాలు రావాలంటే కప్పం కట్టాలి. సొంత వాహనాలున్న టమోటా రైతులు రావాలన్నా కప్పం కట్టి తీరాలి. హైవేపై ఓ వాహనంలో ఉండే ముఠా.. రేయింబవళ్లూ రౌడీ మామూళ్ల వసూళ్లను ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి