• Home » Ananthapuram

Ananthapuram

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

అనంతపురం జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ... యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు.

అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య

అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య

అనంతపురం జిల్లాలో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి.

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

అనంతపురం అర్బనలో జరుగుతున్న అన్ని పరిణామాలను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని, ఎవరికీ నష్టం జరగనివ్వదని జోన-5 ఇనచార్జి కోవెలమూడి నాని(రవీంద్ర) పేర్కొన్నారు. సోమవారం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జులతో కలిసి విజయవాడలో నానితో భేటీ అయ్యారు.

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం అర్భన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదానికి కల్తీ నెయ్యి అందించడంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

గుంతకల్లు-వాడి రైల్వే మార్గం.. నాలుగు లైన్లుగా..

గుంతకల్లు-వాడి రైల్వే మార్గం.. నాలుగు లైన్లుగా..

అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్‌ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్‌లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.

నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రేమించి.. పెళ్లాడి.. ముఖం చాటేశాడు..

ప్రేమించి.. పెళ్లాడి.. ముఖం చాటేశాడు..

ప్రేమించి పెళ్లిచేసుకొని ఇప్పుడు వద్దనడంతో.. ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మా ఆయన ఏమయ్యాడు..?

మా ఆయన ఏమయ్యాడు..?

మా ఆయన ఏమయ్యాడు.. పోలీసులు తీసుకెళ్లి మూడురోజులైంది.. ఏమయ్యాడో, ఎక్కడున్నాడో అంటూ.. ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిందిన వివరాలిలా ఉన్నాయి.

 పెద్దారెడ్డి.. ఎక్కడికొస్తావో.. రా..

పెద్దారెడ్డి.. ఎక్కడికొస్తావో.. రా..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిది నెలకొంది. అలాగే పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి