Home » Afghanistan
అఫ్గానిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.59 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.
అఫ్గానిస్థాన్‌పై పాక్ మరోసారి వైమానిక దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఓ స్థానిక అధికారి గురువారం తెలిపారు.
పాక్ పాలకుల నుంచి బలోచిస్థాన్‌ను విముక్తం చేసేందుకు పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఇటీవల మహిళ సైనికుల దళం కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్‌ను (కాడ్) ఏర్పాటు చేసింది.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు జరగాల్సిన భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా.. సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.
అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి బలూచిస్తాన్‌లోని చమన్, గులిస్తాన్ సెక్టార్ల వద్ద పాక్ సైన్యం జరిపిన భారీ వైమానిక, డ్రోన్ దాడుల్లో కనీసం 17 మంది తాలిబాన్ సైనికులు మరణించారు
ఆసియా క్రీడల క్రికెట్‌లో నేపాల్ సంచలనం సృష్టించింది. గ్రూప్-ఎలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి పోరులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్‌కు చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అఫ్గాన్ భూభాగంలోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక, డ్రోన్ దాడులు చేసింది.
అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ విరుచుకుపడింది. సోమవారం తెల్లవారుజామున కునార్, పక్తికా ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారు..
భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వడం గొప్ప అనుభవమని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ శ్యామ్ సుందర్ అన్నారు.