Home » ABN
బ్రిటన్లో ఇండియాకు చెందిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు చేసిన మూకుమ్మడి దాడిలో అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున వరుస ప్రమాదాలు సంభవించాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఘటనలో ఇంజిన్లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది.
ఎన్ని మతాలు పుట్టినా మనిషి మాత్రం మారలేదు. ఎన్ని శాస్త్రాలు పుట్టినా మనిషి మారలేదు. ఎన్ని కళలు వెలిసిల్లినా మనిషి మారలేదు. మనో నిగ్రహం లేక పోవడమే అందుకు కారణమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర వాసులను చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి తీవ్రతతో జనం స్వెటర్లు, మంకీ క్యాపులు లేకుండా బయటకు రావడం లేదు.
డిసెంబర్ ఒకటో తారీఖు మొదలైంది. దీంతో ఆర్థికాంశాల్లో ముఖ్యంగా భావించే గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్పై రూ.10మేర తగ్గింది. అయితే.. ఆయా నగరాల్లో ఈ రేట్లు ఎలా ఉన్నాయంటే...
డిసెంబర్ తొలి వారంలో అంగారకుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశులకు రాజయోగం పట్టనుంది. ఇది శక్తివంతమైన రాజయోగం అని జోతిష్య పండితులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు ఆయన హెలికాప్టర్లో చేరుకుంటారు.
కేసీఆర్ హయాంలో దసరా పండుగకు చీరలు ఇస్తే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పలు రంగుల చీరలు ఇచ్చారని... కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ హయాంలో ఇచ్చామని గుర్తుచేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో సిట్ అధికారులకు తవ్వేకొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.