ఇద్దరు కౌన్సిలర్ల కిడ్నాప్.. ఫోన్ స్విచ్ ఆఫ్..!

ABN, Publish Date - Feb 16 , 2026 | 01:46 PM

తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మురళిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసింది. సోమవారం చివరి అంకానికి చేరింది. ఓ వైపు విజేతలు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్న వేళ, మరోవైపు ఆయా పార్టీ అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని నిరసనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మురళిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి..


ఈ వీడియోలు చూడండి:


రోడ్డుపై రచ్చ.. పారిపోయిన అభ్యర్థి!

నన్ను చం*పినా పర్లేదు.. కావ్య బయటికి వచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లం

Updated at - Feb 16 , 2026 | 02:36 PM